(1 / 8)
అమరావతిలో సొంత ఇంటి నిర్మాణానికి భూమి పూజలో మంత్రి నారా లోకేష్ బ్రహ్మణి దంపతులు
(2 / 8)
అమరావతిలో గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం
(3 / 8)
మనుమడు దేవాన్ష్‌తో కలిసి భూమి పూజ చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు
(4 / 8)
చంద్రబాబు దంపతులతో కలిసి భూమి పూజ చేస్తున్నదేవాన్ష్
(5 / 8)
నారా లోకేష్, బ్రహ్మణి దంపతులకు నూతన వస్త్రాలను బహుకరిస్తున్న రాజధాని ప్రాంత రైతులు
(6 / 8)
సొంతింటికి శంకుస్థాపన కార్యక్రమంలో పూజలు చేస్తున్న సీఎం చంద్రబాబు దంపతులు
(7 / 8)
సొంతింటికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటున్న చంద్రబాబు దంపతులు
ఇతర గ్యాలరీలు