TG Chiken Prices : దసరా వేళ చికెన్ ప్రియులకు షాక్..! పెరుగుతున్న ధరలు
- Telangana AP Chicken Prices : దసరా పండగ సమీపిస్తున్న వేళ చికెన్ ధరలు క్రమంగా పెరిగిపోతున్నాయి. గడిచిన 15 రోజుల క్రితం కేజీ స్కిన్ లెస్ చికెన్ ధర రూ. 230 ఉండగా.. తాజాగా ధర పెరిగిపోయింది. ప్రస్తుతం కేజీ చికెన్ స్కిన్‌లెస్ రేట్ రూ.240 పైగా ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో రూ. 250లోపు విక్రయిస్తున్నారు.

(1 / 5)
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు క్రమంగా పెరిగిపోతున్నాయి. దసరా పండగ సమీపిస్తున్న వేళ రేట్లు పైకి ఎగబాకుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో చికెన్ ప్రియులకు షాక్ తప్పేలా లేదు.
(2 / 5)
గడిచిన 15 రోజుల క్రితం కేజీ చికెన్ ధర రూ. 230లోపు ఉండగా… తాజాగా రేట్లు మారిపోయాయి. ఇవాళ(సెప్టెంబర్ 29) ధరలు చూస్తే కేజీ చికెన్(స్కిన్ లెస్) ధర రూ. . రూ.240 పైనే ఉంది..
(3 / 5)
మరికొన్ని ప్రాంతాల్లో కేజీ చికెన్ (స్కిన్ లెస్) ధర రూ. 250లోపు కూడా విక్రయిస్తున్నారు. దసరా పండగ సమీపించే కొద్ది… ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చికెన్ సెంటర్ యాజమానులు చెబుతున్నారు.
(4 / 5)
రాబోయే రోజుల్లో చికెన్ ధరలు కాస్త పెరిగే అవకాశం ఉందని హయత్ నగర్ లో చికెన్ వ్యాపారం చేసే శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దసరా పండగ వేళ ధరలు ఎక్కువగానే ఉండొచ్చని చెప్పుకొచ్చారు.
ఇతర గ్యాలరీలు