Chevrolet Blazer EV | దృఢమైన ఆకారం, ఆకట్టుకునే రూపం.. షెవర్లే కొత్త EV ఒక సంచలనం-chevrolet blazer ev creating quite a buzz in a tesla dominated space ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Chevrolet Blazer Ev | దృఢమైన ఆకారం, ఆకట్టుకునే రూపం.. షెవర్లే కొత్త Ev ఒక సంచలనం

Chevrolet Blazer EV | దృఢమైన ఆకారం, ఆకట్టుకునే రూపం.. షెవర్లే కొత్త EV ఒక సంచలనం

Published Jul 21, 2022 09:39 PM IST HT Telugu Desk
Published Jul 21, 2022 09:39 PM IST

  • అమెరికన్ కార్ల తయారీ సంస్థ జనరల్ మోటార్స్ ఇటీవల తన సరికొత్త Chevrolet Blazer EV కారును ఆవిష్కరించింది. ఈ సరికొత్త కారు ఇప్పుడు సంచలనంగా మారింది. దీని ఆకర్షణీయమైన లుక్ అందరిని ఆకట్టుకుంటుంది. BMW M50i కు సరిసమాన శక్తిని కలిగి అబ్బురపరుస్తుంది.

సరికొత్త షెవర్లే బ్లేజర్ కార్ ఒక దృఢమైన ఆకారంతో, కఠినమైన ఎలక్ట్రిక్ కాంపాక్ట్ SUVగా వస్తుంది.

(1 / 7)

ఈ కారులోని ఇంజన్ 565 PS పవర్, 878 Nm టార్క్‌తో BMW M50i కారుకు సరిసమాన సామర్థ్యాన్ని కలిగి ఉంది.

(2 / 7)

Chevrolet Blazer EV నాలుగు సెకన్ల కంటే తక్కువ సమయంలో 0-96 kmph వేగాన్ని అందుకోగలదు.

(3 / 7)

Chevrolet Blazer EV డిజైన్ ఇంకా దృఢత్వం రహదారి గంభీరమైన ఉనికిని కలిగి ఉంటుంది.

(4 / 7)

ఈ కారులో ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఫార్వర్డ్ కొలిజన్ అలర్ట్, ఫ్రంట్ పెడెస్ట్రియన్ బ్రేకింగ్, ఫాలోయింగ్ డిస్టెన్స్ ఇండికేటర్, లేన్ కీప్ అసిస్ట్ విత్ లేన్ డిపార్చర్ వార్నింగ్, ఇంటెల్లిబీమ్ హెడ్‌లైట్లు, రివర్స్ ఆటోమేటిక్ బ్రేకింగ్, అడ్వాన్స్‌డ్ పార్క్ అసిస్ట్ వంటి అనేక రకాల డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌లు ఉన్నాయి.

(5 / 7)

షెవర్లే బ్లేజర్ EV క్యాబిన్ విస్తృత శ్రేణి ఫీచర్లు, అధునాతన సాంకేతికతలతో వస్తుంది.

(6 / 7)

సంబంధిత కథనం

ఇతర గ్యాలరీలు