
(1 / 5)

(2 / 5)
అయిదు సార్లు ఛాంపియన్ సీఎస్కే ఓ సీజన్ లో వరుసగా అయిదు మ్యాచ్ లు ఓడటం ఇదే ఫస్ట్ టైమ్. ఈ సీజన్ లో తన ఫస్ట్ మ్యాచ్ లో ముంబయిపై గెలిచిన చెన్నై.. ఆ తర్వాత వరుసగా ఆర్సీబీ, రాజస్థాన్, డీసీ, పంజాబ్, కేకేఆర్ చేతుల్లో ఓడింది.
(PTI)
(3 / 5)
తమ హోం గ్రౌండ్, కంచుకోట అయిన చెపాక్ లో సీఎస్కే అనూహ్యంగా తడబడుతోంది. ఇక్కడ ఈ సీజన్ లో వరుసగా మూడు మ్యాచ్ ల్లో ఓడింది. చెపాక్ లో సీఎస్కే వరుసగా మూడు పరాజయాల పాలవడం ఇదే తొలిసారి.
(Surjeet Yadav)(4 / 5)
కేకేఆర్ తో మ్యాచ్ లో సీఎస్కే 20 ఓవర్లలో 103/9 స్కోరు చేసింది. చెపాక్ లో ఆ టీమ్ చేసిన అత్యల్ప స్కోరు ఇదే. మొత్తంగా ఐపీఎల్ లో ఆ టీమ్ కు ఇది మూడో అతి తక్కువ స్కోరు.
(REUTERS)
(5 / 5)
ఐపీఎల్ 2025లో ఆరు మ్యాచ్ ల్లో సీఎస్కే అయిదు ఓడింది. కేవలం ఒకటే మ్యాచ్ గెలిచింది. 2 పాయింట్లతో టేబుల్ లో 9వ స్థానంలో కొనసాగుతోంది.
(AFP)ఇతర గ్యాలరీలు