Foods that cause ageing: ఎప్పటికీ యంగ్ గా కనిపించాలని అనుకుంటున్నారా? అయితే, ఈ ఫుడ్స్ కు దూరంగా ఉండండి
Foods that cause ageing: వయస్సు పెరుగుతున్న కొలదీ ఆ లక్షణాలు మన ముఖంపై, సామర్ధ్యంపై, ఆరోగ్యంపై కనిపిస్తూనే ఉంటాయి. అయితే, కొన్ని ఫుడ్స్ కు దూరంగా ఉంటే చర్మం కాంతిమంతంగా, యవ్వనంగా కనిపిస్తామని న్యూట్రిషనిస్ట్ లు చెబుతున్నారు. ఆ ఫుడ్స్ ఇవే..
(1 / 7)
వయస్సు పెరుగుతున్న కొలదీ ఆ లక్షణాలు మన ముఖంపై, సామర్ధ్యంపై, ఆరోగ్యంపై కనిపిస్తూనే ఉంటాయి. అయితే, కొన్ని ఫుడ్స్ కు దూరంగా ఉంటే చర్మం కాంతిమంతంగా, యవ్వనంగా కనిపిస్తామని న్యూట్రీషనిస్ట్ లు చెబుతున్నారు.(Unsplash)
(2 / 7)
Sugar: షుగర్ ను ఎక్కువ మొత్తంలో మన ఆహారంలో భాగం చేసుకుంటే అది చర్మ సౌందర్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.(Shutterstock)
(3 / 7)
Cheese: చీజ్ లో సోడియం, సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అవి శరీరంలో ఎక్కువగా చేరితే కార్డియో వాస్క్యులార్ సమస్యలు వస్తాయి. అంతేకాదు, వాటివల్ల వయస్సు ఎక్కువగా కనిపిస్తుంది. (Freepik)
(4 / 7)
Cold drinks: సాఫ్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, సుగరీ సోడాస్.. వీటిలో కూడా సుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి కూడా ఏజింగ్ ప్రాసెస్ ను వేగవంతం చేస్తాయి. వీటి వల్ల బరువు పెరగడంతో పాటు చర్మం కళాహీనంగా మారుతుంది.( ₹50)
(5 / 7)
Sauces: కొన్ని రకాల సాస్ ల్లో కూడా ఫ్యాట్స్, సుగర్స్, ఆడిటివ్స్ మోతాదుకు మించి ఉంటాయి. అన్ హెల్దీ ఫ్యాట్స్ వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి.(Pinterest)
(6 / 7)
Baked foods: బేకరీల్లో, బ్రెడ్ స్టోర్స్ లో లభించే బేకరీ ఫుడ్స్ కూడా ఏజింగ్ కు కారణమవుతాయి. ఆ ఉత్పత్తుల్లో వాడే మైదా, షుగర్స్, అన్ హెల్తీ ఫ్యాట్స్ అనారోగ్యకరం. వాటి వల్ల బరువు పెరుగుతారు. థైరాయిడ్ సమస్య వంటివి వస్తాయి.
ఇతర గ్యాలరీలు