(1 / 5)
పలు మీడియా కథనాల ప్రకారం దేశంలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్లలో త్రిష ఒకరు. గతంలో ఒక్కో సినిమాకు ఆమె రూ. 3కోట్ల కన్నా ఎక్కువ పారితోషికం అందుకునేవారు.
(2 / 5)
కానీ పొన్నియన్ సెల్వన్ సక్సెస్ తర్వాత తన రెమ్యునరేషన్‌ని త్రిష పెంచారు. విజయ్‌తో నటించిన లియోలో ఆమె రూ. 5కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. మూవీ రెమ్యునరేషన్‌తో పాటు ఆమెకు రూ. 9కోట్ల బ్రాండ్ డీల్స్ కూడా ఉన్నాయి.
(3 / 5)
మొత్తం మీద చూసుకుంటే క్వీన్ ఆఫ్ సౌత్ ఇండియా త్రిష కృష్ణన్ నెట్ వర్త్ రూ. 85కోట్ల వరకు ఉండొచ్చు.
(4 / 5)
త్రిషకు చెన్నైలో రూ. 10కోట్లు విలువ చేసే నివాసం ఉంది. అంతేకాదు, హైదరాబాద్‌లో రూ. 6కోట్లు విలువ చేసే ఇల్లు ఉంది.
(5 / 5)
త్రిషకు లగ్జరీ కార్లు చాలానే ఉన్నాయి. మెర్సిడెస్, బీఎండబ్ల్యూ, రేంజ్ రోవర్ మోడల్స్ ఆమె దగ్గర ఉన్నాయి. వాటిల్లో అత్యంత ఖరీదైన కారు రూ. 80లక్షలు. తక్కువ కాస్ట్ కారు ధర రూ. 60లక్షల వరకు ఉంటుందట.
ఇతర గ్యాలరీలు