
(1 / 5)
ఈ రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో 6.67 ఇంచ్ కర్వ్డ్ అమోఎల్ఈడీ డిస్ప్లే ఉంటుంది. 120 Hz Refresh Rate దీని సొంతం. ఈ గ్యాడ్జెట్ బరువు 205 గ్రాములు.

(2 / 5)
ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 3 ప్రాసెసర్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత షావోమీ ఆక్సిజెన్ హైపర్ఓఎస్పై ఇది పనిచేస్తుంది.

(3 / 5)
రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్‌లో 50ఎంపీ+50ఎంపీ+8ఎంపీ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 20ఎంపీ ఫ్రెంట్ కెమెరా లభిస్తోంది. 1080పీ రిసొల్యూషన్తో ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు.

(4 / 5)
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6200ఎంఏహెచ్ బడా బ్యాటరీ ఉంది. అంతేకాదు 90డబ్ల్యూ వయర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ దీని సొంతం. ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ లభిస్తోంది. ఏఐ క్లియర్ క్యాప్చర్, ఏఐ కటౌట్, ఏఐ ఎరేజ్ ప్ర, ఏఐ ఇమేజ్ ఎక్స్‌ప్యాన్షన్ వంటి ఏఐ ఫీచర్స్ సైతం ఇందులో ఉన్నాయి.

(5 / 5)
అమెజాన్‌లో ఈ రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్ 8జీబీ+128జీబీ బేస్ వేరియంట్ ధర రూ. 26,998గా ఉంది. బ్యాంక్ ఆఫర్స్, క్యాష్‌బ్యాక్‌తో ఈ ధర మరింత తగ్గుతుంది.
ఇతర గ్యాలరీలు