అధిక మైలేజ్​ ఇచ్చే టాప్​ 5 మారుతీ సుజుకీ కార్లు ఇవి- డబ్బులు బాగా ఆదా!-checkout these maruti suzuki cars with highest mileage in 2025 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  అధిక మైలేజ్​ ఇచ్చే టాప్​ 5 మారుతీ సుజుకీ కార్లు ఇవి- డబ్బులు బాగా ఆదా!

అధిక మైలేజ్​ ఇచ్చే టాప్​ 5 మారుతీ సుజుకీ కార్లు ఇవి- డబ్బులు బాగా ఆదా!

Published Apr 26, 2025 12:17 PM IST Sharath Chitturi
Published Apr 26, 2025 12:17 PM IST

కొత్తగా కారు కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? మైలేజ్​ ఎక్కువ ఇచ్చే వెహికిల్​ తీసుకోవాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! మారుతీ సుజుకీ పోర్ట్​ఫోలియోలో అధిక మైలేజ్​ ఇచ్చే వాహనాల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మారుతీ సుజుకీ స్విఫ్ట్​- ఇందులో 1197 సీసీ ఇంజిన్​ ఉంటుంది. ఇది 25.75 కేఎంపీఎల్​ వరకు మైలేజ్​ని ఇస్తుంది. దీని ఎక్స్​షోరూం ధర రూ. 6.49 లక్షల నుంచి రూ. 9.64 లక్షల వరకు ఉంటుంది.

(1 / 5)

మారుతీ సుజుకీ డిజైర్​- ఇందులో కూడా 1197 సీసీ ఇంజిన్​ ఉంటుంది. ఇది 25.71 కేఎంపీఎల్​ మైలేజ్​ని ఇస్తుంది. దీని ఎక్స్​షోరూం ధర రూ. 6.8లక్షల నుంచి రూ. 10.19లక్షల వరకు ఉంటుంది.

(2 / 5)

మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​- మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​లో 1197 సీసీ ఇంజిన్​ ఉంటుంది. ఈ వెహికిల్​ 22.9 కేఎంపీఎల్​ వరకు మైలేజ్​ని ఇస్తుంది. ఎక్స్​షోరూం ధర రూ. 7.54 లక్షలు- రూ. 13.04లక్షల వరకు ఉంటుంది.

(3 / 5)

మారుతీ ఎర్టిగా- ఈ వెహికిల్​ ఎక్స్​షోరూం ధర రూ. 8.97లక్షల నుంచి రూ. 13.26 లక్షల వరకు ఉంటుంది. ఇందులోని 1462సీసీ ఇంజిన్​ 20.5 కేఎంపీఎల్​ వరకు మేలేజ్​ని ఇస్తుంది.

(4 / 5)

మారుతీ సుజుకీ బ్రెజా- ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీల్లో ఒకటైన మారుతీ సుజుకీ బ్రెజా 19.9 కేఎంపీఎల్​ మైలేజ్​ని జనరేట్​ చేస్తుంది. ఇందులో 1462 సీసీ ఇంజిన్​ ఉంటుంది. దీని ఎక్స్​షోరూం ధర రూ. 8.6లక్షల నుంచి రూ. 14.14లక్షల వరకు ఉంటుంది.

(5 / 5)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

ఇతర గ్యాలరీలు