(1 / 5)
పుదీనలోని యాక్టివ్ ఆయిల్లో యాంటీబ్యాక్టిరియల్ గుణాలు ఉన్నాయి. జీర్ణక్రియ వ్యవస్థలో సమస్యలను ఇవి దూరం చేస్తాయి.
(2 / 5)
పుదీన తీసుకోవడంతో ఆస్తమా సమస్యలు దూరమైన ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు, జలుబుతో ఇబ్బంది పడుతుంటే కాస్త పుదీన తింటే సరిపోతుంది!
(3 / 5)
పుదీనతో జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడటంతో మీరు బరువు కూడా తగ్గుతారు.
(4 / 5)
పుదీన తింటే మెదడు శక్తి కూడా పెరుగుతుందట. అంతేకాదు పుదీనలోని యాంటీ-ఇన్ఫ్లమేటరీ పదార్థాలు చర్మానికి కూడా ముఖ్యం.
(5 / 5)
డ్రింక్స్, రైతా, చట్నీ, బిర్యానీ వాటిల్లో పుదీన వెసుకుని తినొచ్చు. రుచికరంగానూ ఉంటాయి.
ఇతర గ్యాలరీలు