(1 / 5)
సౌత్‌లో, నార్త్‌లో మంచి గుర్తింపు పొందిన నయతార నెట్‌వర్త్ కొన్ని నెలల క్రితమే రూ. 200కోట్లు దాటింది! సినిమా రెమ్యునరేషన్స్, బ్రాండ్ డీల్స్‌తో పాటు రియల్ ఎస్టేట్ వంటి వాటితో ఆమె బాగా సంపాదిస్తూ, విశాలవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.
(2 / 5)
నయనతార ఆస్తుల్లో అత్యంత ప్రధానమైనది.. రూ. 100 కోట్లు విలువచేసే ఇళ్లు! వాస్తవానికి తమిళనాడు నుంచి ముంబై వరకు ఆమెకి చాలా నివాసాలు ఉన్నాయి. ముంబైలో 4 బీహెచ్‌కే లగ్జరీ ఇల్లు కూడా ఉంది.
(3 / 5)
హైదరాబాద్ బంజారా హిల్స్‌లో నయనతారకు 2 ఇల్లులు ఉన్నట్టు తెలుస్తోంది. ఓక్కో ఇల్లు ధర రూ. 30కోట్లు పైమాటే!
(4 / 5)
ఇక నయనతారకు చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. వీటిల్లో టాప్ కారు విలువ రూ. 1.76కోట్ల వరకు ఉంటుంది. రూ. 1కోటి విలువ చేసే మరో కారు కూడా ఆమె సొంతం!
(5 / 5)
ప్రైవేట్ జెట్ కలిగిన అతి తక్కువ మంది ప్రముఖుల్లో నయతార ఒకరు. ఆ జెట్ విలువ రూ. 50కోట్లు! అంతేకాదు, నయనతార ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ కూడా! ఇండియాతో పాటు యూఏఈలో ఆమెకు భారీ మొత్తంలో పెట్టుబడులు ఉన్నాయి.
ఇతర గ్యాలరీలు