7000ఎంఏహెచ్​ బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫ్లాగ్​షిప్​ స్మార్ట్​ఫోన్​- ఇండియాలో లాంచ్​ ఎప్పుడంటే..-checkout india launch date of iqoo 15 flagship smartphone with 7000mah battery ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  7000ఎంఏహెచ్​ బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫ్లాగ్​షిప్​ స్మార్ట్​ఫోన్​- ఇండియాలో లాంచ్​ ఎప్పుడంటే..

7000ఎంఏహెచ్​ బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫ్లాగ్​షిప్​ స్మార్ట్​ఫోన్​- ఇండియాలో లాంచ్​ ఎప్పుడంటే..

Published Oct 10, 2025 02:00 PM IST Sharath Chitturi
Published Oct 10, 2025 02:00 PM IST

ఐక్యూ సంస్థ తన కొత్త ఫ్లాగ్​షిప్​ స్మార్ట్​ఫోన్​ని రెడీ చేస్తోంది. దాని పేరు ఐక్యూ 15. ఈ మొబైల్​లో పలు క్రేజీ ఫీచర్స్​ ఉంటాయని మార్కెట్​ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..

ఐక్యూ 15లో 6.8 ఇంచ్​ క్యూహెచ్​డీ అమోఎల్​ఈడీ డిస్​ప్లే ఉండనుంది. 144 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​ దీని సొంతం. 2600 నిట్స్​ పీక్​ బ్రైట్​నెస్​తో ఇది వస్తుంది. ఈ మొబైల్​లో పవర్​ఫుల్​ స్నాప్​డ్రాగన్​ 8 ఇలైట్​ జెన్​ 5 ప్రాసెసర్​ ఉంటుంది. ఇది కొత్త చిప్​సెట్​. ఫలితంగా దీని ప్రాసెసర్​ చాలా మెరుగ్గా ఉండనుంది.

(1 / 4)

ఈ స్మార్ట్​ఫోన్​లో అడ్వాన్స్​డ్​ 3డీ అల్ట్రాసోనిక్​ ఫింగర్​ప్రింట్​ సెన్సార్​ ఉంటుంది. దీని ద్వారా ఆథెంటిసికేషన్​ చాలా ఫాస్ట్​గా అవుతుందని సంస్థ చెబుతోంది. వాటర్​ అండ్​ డస్ట్​ రెసిస్టెన్స్​ కోసం దీనికి ఐపీ68, ఐపీ69 రేటింగ్​ లభిస్తుంది.​ వైర్​లెస్​ ఛార్జింగ్​ సపోర్ట్​ దీనికి ఉంటుందని తెలుస్తోంది.

(2 / 4)

ఈ ఐక్యూ 15 స్మార్ట్​ఫోన్​లో 50ఎంపీ+50ఎంపీ డ్యుయెల్​ కెమెరా సెటప్​ ఉంటుందని సమాచారం. ఫ్రెంట్​ కెమెరా వివరాలు తెలియాల్సి ఉంది. అంతేకాదు ఈ గ్యాాడ్జెట్​లో 7000ఎంఏహెచ్​ బ్యాటరీ ఉండనుంది. గేమింగ్​ కోసం 8కే వేపర్​ ఛాంబర్​ కూలింగ్​ సపోర్ట్​ సిస్టెమ్​ ఈ మొబైల్​లో ఉండుంది.

(3 / 4)

ఈ ఐక్యూ 15 ఫ్లాగ్​షిప్​ స్మార్ట్​ఫోన్​ ఈ నెలలో చైనాలో లాంచ్​కానుంది. అనంతరం నవంబర్​ చివరి నాటికి ఇండియాలో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఈ స్మార్ట్​ఫోన్​ ప్రారంభ ధర రూ. 59,999గా ఉండొచ్చు. మరిన్ని వివరాలు లాంచ్​ నాటికి అందుబాటులోకి వస్తాయి.

(4 / 4)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

ఇతర గ్యాలరీలు