Smartwatches |రూ. 4 వేల బడ్జెట్ ధరలో టాప్ రేటింగ్స్ కలిగిన స్మార్ట్‌వాచ్‌లు ఇవే!-check top smartwatches under rs 4000 budget here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /   Check Top Smartwatches Under Rs. 4000 Budget Here

Smartwatches |రూ. 4 వేల బడ్జెట్ ధరలో టాప్ రేటింగ్స్ కలిగిన స్మార్ట్‌వాచ్‌లు ఇవే!

Apr 17, 2022, 12:44 PM IST HT Telugu Desk
Apr 17, 2022, 12:44 PM , IST

Smartwatches | రూ. 4000 బడ్జెట్ ధరలో మీరు స్మార్ట్‌వాచ్‌ని కొనుగోలు చేయాలనుకుంటే నాయిస్ కలర్‌ఫిట్ అల్ట్రా నుంచి ఫైర్-బోల్ట్ ఇన్‌క్రెడిబుల్ వరకు టాప్ రేటింగ్స్ కలిగిన వివిధ రకాల స్మార్ట్‌వాచ్‌లకు సంబంధించిన సమాచారం ఇక్కడ అందిస్తున్నాం.

Noise ColorFit Ultra: ఈ స్మార్ట్ వాచ్ అల్యూమినియం అల్లాయ్ బాడీని కలిగి 1.75 అంగుళాల TruViewTM డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్‌లో 60 రకాల స్పోర్ట్స్ మోడ్‌లు, 100 ప్లస్ పర్సనలైజ్డ్ వాచ్ ఫేస్‌లు, SpO2 మానిటర్, 24x7 హార్ట్ రేట్ మానిటర్, ఫోన్ కాల్‌, SMS క్విక్ రిప్లై, కెమెరా కంట్రోల్స్, వాచ్ స్క్రీన్ లాక్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. నాయిస్ కలర్ ఫిట్ అల్ట్రా ధర రూ. 3,499/-

(1 / 6)

Noise ColorFit Ultra: ఈ స్మార్ట్ వాచ్ అల్యూమినియం అల్లాయ్ బాడీని కలిగి 1.75 అంగుళాల TruViewTM డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్‌లో 60 రకాల స్పోర్ట్స్ మోడ్‌లు, 100 ప్లస్ పర్సనలైజ్డ్ వాచ్ ఫేస్‌లు, SpO2 మానిటర్, 24x7 హార్ట్ రేట్ మానిటర్, ఫోన్ కాల్‌, SMS క్విక్ రిప్లై, కెమెరా కంట్రోల్స్, వాచ్ స్క్రీన్ లాక్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. నాయిస్ కలర్ ఫిట్ అల్ట్రా ధర రూ. 3,499/-(gonoise.com)

రియల్‌మి వాచ్ 2: ఈ స్మార్ట్‌వాచ్‌ 1.4 అంగుళాల పెద్ద కలర్ టచ్‌స్క్రీన్‌ని కలిగి ఉంది. ఇందులో 90 రకాల స్పోర్ట్ మోడ్‌లు, స్మార్ట్ AIoT కంట్రోల్, లైవ్ వాచ్ ఫేస్‌లు, స్లీప్ మానిటర్, బ్లడ్ ఆక్సిజన్ అలాగే హార్ట్ రేట్ మానిటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ గడియారం IP68 వాటర్ రెసిస్టెన్స్ ఇంకా 12 రోజుల బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ ధర రూ. 3,499/-

(2 / 6)

రియల్‌మి వాచ్ 2: ఈ స్మార్ట్‌వాచ్‌ 1.4 అంగుళాల పెద్ద కలర్ టచ్‌స్క్రీన్‌ని కలిగి ఉంది. ఇందులో 90 రకాల స్పోర్ట్ మోడ్‌లు, స్మార్ట్ AIoT కంట్రోల్, లైవ్ వాచ్ ఫేస్‌లు, స్లీప్ మానిటర్, బ్లడ్ ఆక్సిజన్ అలాగే హార్ట్ రేట్ మానిటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ గడియారం IP68 వాటర్ రెసిస్టెన్స్ ఇంకా 12 రోజుల బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ ధర రూ. 3,499/-(buy.realme.com)

Amazfit Bip U: ఈ స్మార్ట్‌వాచ్‌ 1.43 అంగుళాల పెద్ద కలర్ స్క్రీన్ కలిగి ఉంది. ఇందులో 60 స్పోర్ట్స్ మోడ్‌లు, హై ప్రెసిషన్ GPS3, బ్లడ్-ఆక్సిజన్ లెవెల్ మెజర్‌మెంట్, 5ATM వాటర్ రెసిస్టెన్స్ 2 వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ. 3,499/-

(3 / 6)

Amazfit Bip U: ఈ స్మార్ట్‌వాచ్‌ 1.43 అంగుళాల పెద్ద కలర్ స్క్రీన్ కలిగి ఉంది. ఇందులో 60 స్పోర్ట్స్ మోడ్‌లు, హై ప్రెసిషన్ GPS3, బ్లడ్-ఆక్సిజన్ లెవెల్ మెజర్‌మెంట్, 5ATM వాటర్ రెసిస్టెన్స్ 2 వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ. 3,499/-(in.amazfit.com)

నాయిస్ కలర్ ఫిట్ ఐకాన్ బజ్: ఈ స్మార్ట్‌వాచ్‌ 1.69 అంగుళాల TFT LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఇందులో బ్లూటూత్ కాలింగ్, 9 స్పోర్ట్స్ మోడ్‌లు, వాయిస్ అసిస్టెన్స్, నాయిస్ హెల్త్ సూట్, 7 రోజుల బ్యాటరీ బ్యాకప్, 100 ప్లస్ క్లౌడ్ ఆధారిత వాచ్ ఫేస్‌లు, IP67 వాటర్‌ప్రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ. 3,999/-

(4 / 6)

నాయిస్ కలర్ ఫిట్ ఐకాన్ బజ్: ఈ స్మార్ట్‌వాచ్‌ 1.69 అంగుళాల TFT LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఇందులో బ్లూటూత్ కాలింగ్, 9 స్పోర్ట్స్ మోడ్‌లు, వాయిస్ అసిస్టెన్స్, నాయిస్ హెల్త్ సూట్, 7 రోజుల బ్యాటరీ బ్యాకప్, 100 ప్లస్ క్లౌడ్ ఆధారిత వాచ్ ఫేస్‌లు, IP67 వాటర్‌ప్రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ. 3,999/-(gonoise.com)

ఫైర్-బోల్ట్ ఇన్‌క్రెడిబుల్: ఈ స్మార్ట్‌వాచ్‌ 1.3 అంగుళాల రౌండ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో 28 స్పోర్ట్స్ మోడ్‌లతో పాటు బ్రీత్ ఎనలైజర్, హార్ట్ రేట్ ట్రాకింగ్ , SPO2 మానిటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ. 3,999/-

(5 / 6)

ఫైర్-బోల్ట్ ఇన్‌క్రెడిబుల్: ఈ స్మార్ట్‌వాచ్‌ 1.3 అంగుళాల రౌండ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో 28 స్పోర్ట్స్ మోడ్‌లతో పాటు బ్రీత్ ఎనలైజర్, హార్ట్ రేట్ ట్రాకింగ్ , SPO2 మానిటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ. 3,999/-(fireboltt.com)

సంబంధిత కథనం

బ్యాంకాక్ లో గురువారం ఉష్ణోగ్రతలు ప్రమాదకరమైన 52 డిగ్రీల సెల్సియస్ స్థాయికి చేరుకున్నాయి. ప్రజలు బహిరంగ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.కాంగ్రెస్ నేత శశిథరూర్, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, నటుడు అరుణ్ గోవిల్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేశ్ (కాంగ్రెస్), కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి (జేడీఎస్) పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో రేపు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి బీజేపీకి చెందిన హేమమాలిని, ఓం బిర్లా, గజేంద్ర సింగ్ షెకావత్ తమ తమ నియోజకవర్గాల నుంచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు.స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఎథినిక్ ఫ్యాషన్‍తో మరోసారి మైమపిరించారు. డిజైనర్ కుర్తా డ్రెస్‍లో మరింత అందంతో ఆకట్టుకున్నారు. నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎన్నికల సంఘం అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉపసంహరణ తేదీ ముగిసిన తర్వాత… బరిలో ఉండే అభ్యర్థుల విషయంలో క్లారిటీ రానుంది.తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి.45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్న వేళ ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో ఉదయం దాటితే చాలు బయటికి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు.రాంగ్లర్ 2024 ఎడిషన్ ఎక్స్టీరియర్ లో స్వల్ప మార్పులు చేశారు. కొద్దిగా అప్ డేటెడ్ ఫేస్ కోసం 7 స్లాట్ గ్రిల్, ఫ్రంట్ బంపర్ ను మరింత డైనమిక్ గా మార్చారు.
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు