వివో వై28 5జీ.. బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ ధర, ఫీచర్స్​ ఇవే!-check out vivo y28 5g budget friendly smartphone features and price ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  వివో వై28 5జీ.. బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ ధర, ఫీచర్స్​ ఇవే!

వివో వై28 5జీ.. బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ ధర, ఫీచర్స్​ ఇవే!

Jan 09, 2024, 06:45 AM IST Sharath Chitturi
Jan 09, 2024, 06:45 AM , IST

  • వివో వై28 5జీ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​.. ఇండియా మార్కెట్​లో లాంచ్​ అయ్యింది. ఈ మోడల్​ ఫీచర్స్​, ధర వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

వివో కొత్త స్మార్ట్​ఫోన్​లో 6.56 ఇంచ్​ ఐపీఎస్​ ఎల్​సీడీ ప్యానెల్​ ఉంటుంది. 90 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన హెచ్​డీ+ రిసొల్యూషన్​ స్క్రీన్​ లభిస్తోంది. సెంటర్​లో వాటర్​ డ్రాప్​ నాచ్​ డిజైన్​ కనిపిస్తోంది. ఈ వివో వై28 5జీలో మీడియాటెక్​ డైమెన్సిటీ 6020 ఎస్​ఓసీ ప్రాసెసర్​ ఉంటుంది. 5,000ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం.

(1 / 4)

(Vivo)

వివో వై28 మొబైల్​లో 50ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ సెకెండరీ లెన్స్​తో కూడిన డ్యూయెల్​ రేర్​ కెమెరా సెటప్​ వస్తుంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 8ఎంపీ కెమెరా లభిస్తోంది.

(2 / 4)

ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​.. ఆండ్రాయిడ్​ 13 ఆధారిత ఫన్​టచ్​ ఓఎస్​ 13 సాఫ్ట్​వేర్​పై పనిచేస్తుంది. సైడ్​ మౌంటెడ్​ ఫింగర్​ప్రింట్​ స్కానర్​, 3.5ఎంఎం హెడ్​ఫోన్​ జాక్​, ఐపీ54 వాటర్​, డస్ట్​ రెసిస్టెన్స్​ వంటివి ఇందులో ఉన్నాయి.

(3 / 4)

బడ్జెట్​ ఫ్రెండ్లీ వివో వై28 5జీలో రెండు కలర్​ ఆప్షన్స్​ ఉన్నాయి అవి.. గ్లిట్టర్​ ఆక్వా, క్రిస్టల్​ పర్పుల్​. వివో వై28 5జీ 4జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 13,999. 6జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 15,499. ఇక 8జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్​ ధర రూ. 16,999.

(4 / 4)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు