తెలుగు న్యూస్ / ఫోటో /
Fish aquarium vastu tips: ఈ దిక్కున ఫిష్ అక్వేరియం పెడితే మీ ఇంట ఐశ్వర్యం పెరుగుతుంది
- Vastu Tips: సంపద, ఐశ్వర్యాన్ని ఇచ్చే అక్వేరియాన్ని ఇంట్లో ఏ దిశలో పెట్టాలో తెలుసా?
- Vastu Tips: సంపద, ఐశ్వర్యాన్ని ఇచ్చే అక్వేరియాన్ని ఇంట్లో ఏ దిశలో పెట్టాలో తెలుసా?
(1 / 7)
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఫిష్ అక్వేరియం ఏర్పాటు చేసుకుంటే సిరిసంపదలు పెరుగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.
(2 / 7)
ఫిష్ ట్యాంక్‌లో కనీసం 9 చేపలు ఉండాలి. 8 బంగారు చేపలు, ఎరుపు, నారింజ చేపలు, ఒక నల్ల చేప ఉండాలి. వాస్తు ప్రకారం ఈ చేపలు మీ ఫిష్ అక్వేరియం ఇంట్లో ఉంటే సమస్యలు తీరుతాయి.
(3 / 7)
వాస్తు చిట్కాల ప్రకారం చేపల తొట్టిని ఇంట్లో తూర్పు, ఈశాన్య దిశలో ఉంచడం ఉత్తమం. ఇలా పెట్టడం వల్ల కుటుంబంలో ప్రేమ పెరుగుతుంది.
(5 / 7)
వీలైనంత వరకు ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు చేపల తొట్టిని మీ కళ్ళకి కనిపించే విధంగా పెట్టుకుంటే మంచిది.
(6 / 7)
ఆరోగ్యకరమైన, చురుకైన చేపలను ట్యాంక్‌లో ఉంచడం వల్ల ఇంట్లో సంపద, ఆరోగ్యం పెరుగుతుందని నమ్ముతారు.
ఇతర గ్యాలరీలు