సామ్​సంగ్​ నుంచి కొత్త మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్​.. గెలాక్సీ ఏ55 ఫీచర్స్​ ఇవే!-check out samsung galaxy a55 features and design ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  సామ్​సంగ్​ నుంచి కొత్త మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్​.. గెలాక్సీ ఏ55 ఫీచర్స్​ ఇవే!

సామ్​సంగ్​ నుంచి కొత్త మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్​.. గెలాక్సీ ఏ55 ఫీచర్స్​ ఇవే!

Dec 04, 2023, 04:20 PM IST Sharath Chitturi
Dec 04, 2023, 04:20 PM , IST

  • సామ్​సంగ్​ సంస్థ నుంచి మరో మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్​ లాంచ్​కు సిద్ధమవుతోంది. దీని పేరు సామ్​సంగ్​ గెలాక్సీ ఏ55. ఈ మోడల్​కు చెందిన కొన్ని ఫీచర్స్​ లీక్​ అయ్యాయి. ఆ వివరాలు..

సామ్​సంగ్​ గెలాక్సీ ఏ55.. ఇప్పటికే మార్కెట్​లో ఉన్న గెలాక్సీ ఏ54కి సక్సెసర్​గా రాబోతోంది. ఇందులో రౌండ్​ ఎడ్జెస్​తో కూడిన ఐఫోన్​ తరహా ఫ్లాట్​ ఫ్రేమ్​ డిజైన్​ ఉండనుంది. సెంటర్​ పంచ్​ హోల్​ కెమెరా ఉంటుంది. వర్టికల్లీ అలైన్డ్​ కెమెరా రేర్​లో వస్తుంది. రైట్​ సైడ్​లో పవర్​ బటన్​, వాల్యూమ్​ ఆప్షన్స్​ ఉంటాయి.

(1 / 5)

సామ్​సంగ్​ గెలాక్సీ ఏ55.. ఇప్పటికే మార్కెట్​లో ఉన్న గెలాక్సీ ఏ54కి సక్సెసర్​గా రాబోతోంది. ఇందులో రౌండ్​ ఎడ్జెస్​తో కూడిన ఐఫోన్​ తరహా ఫ్లాట్​ ఫ్రేమ్​ డిజైన్​ ఉండనుంది. సెంటర్​ పంచ్​ హోల్​ కెమెరా ఉంటుంది. వర్టికల్లీ అలైన్డ్​ కెమెరా రేర్​లో వస్తుంది. రైట్​ సైడ్​లో పవర్​ బటన్​, వాల్యూమ్​ ఆప్షన్స్​ ఉంటాయి.(Representative image)

ఈ సామ్​సంగ్​ గెలాక్సీ ఏ55లో 50ఎంపీ ప్రైమరీ 12ఎంపీ అల్ట్రా-వైడ్​, 5ఎంపీ మాక్రో లెన్స్​తో కూడిన రేర్​ కెమెరా సెటప్​ ఉండనుంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 32ఎంపీ ఫ్రెంట్​ కెమెరా వస్తుంది.

(2 / 5)

ఈ సామ్​సంగ్​ గెలాక్సీ ఏ55లో 50ఎంపీ ప్రైమరీ 12ఎంపీ అల్ట్రా-వైడ్​, 5ఎంపీ మాక్రో లెన్స్​తో కూడిన రేర్​ కెమెరా సెటప్​ ఉండనుంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 32ఎంపీ ఫ్రెంట్​ కెమెరా వస్తుంది.(Representative image)

ఈ స్మార్ట్​ఫోన్​లో 6.5 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ అమోలెడ్​ డిస్​ప్లే ఉండొచ్చు. 120హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​ దీని సొంతం.

(3 / 5)

ఈ స్మార్ట్​ఫోన్​లో 6.5 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ అమోలెడ్​ డిస్​ప్లే ఉండొచ్చు. 120హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​ దీని సొంతం.(Representative image)

ఇందులో ఎక్సినోస్​ 1480 చిప్​సెట్​ ఉంటుందని టాక్​ నడుస్తోంది. 8జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​, 8జీబీ ర్యామ్​ 256 జీబీ స్టోరేజ్​ ఆప్షన్స్​ ఉండొచ్చు.

(4 / 5)

ఇందులో ఎక్సినోస్​ 1480 చిప్​సెట్​ ఉంటుందని టాక్​ నడుస్తోంది. 8జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​, 8జీబీ ర్యామ్​ 256 జీబీ స్టోరేజ్​ ఆప్షన్స్​ ఉండొచ్చు.(Representative image)

5,000ఎంఏహెచ్​ బ్యాటరీ, 25వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ వంటివి ఇందులో ఉండనున్నాయి. ఈ మోడల్​ లాంచ్​ డేట్​ని సంస్థ ప్రకటించాల్సి ఉంది.

(5 / 5)

5,000ఎంఏహెచ్​ బ్యాటరీ, 25వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ వంటివి ఇందులో ఉండనున్నాయి. ఈ మోడల్​ లాంచ్​ డేట్​ని సంస్థ ప్రకటించాల్సి ఉంది.(Representative image)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు