తెలుగు న్యూస్ / ఫోటో /
Kajol Daughter Photos: లెహెంగాలో కాజోల్ కూతురు నైసా ఎంత అందంగా ఉందో చూడండి
- కాజోల్, ఆమె కూతురు నైసా దేవగణ్… పింక్ కలర్ లెహెంగాలో మెరిసిపోయింది. మనీష్ మల్హోత్రా దీన్ని తయారు చేశారు. ఆమె ఫోటోలు చూస్తే బాలీవుడ్ కు మరో హీరోయిన్ దొరికేలా కనిపిస్తోంది.
- కాజోల్, ఆమె కూతురు నైసా దేవగణ్… పింక్ కలర్ లెహెంగాలో మెరిసిపోయింది. మనీష్ మల్హోత్రా దీన్ని తయారు చేశారు. ఆమె ఫోటోలు చూస్తే బాలీవుడ్ కు మరో హీరోయిన్ దొరికేలా కనిపిస్తోంది.
(1 / 7)
కాజోల్ తన కూతురు నైసా దేవగన్ పింక్ కలర్ లెహంగాలో ఉన్న ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. జామ్ నగర్లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో పాల్గొనేందుకు నైసా ఇలా అందంగా తయారైంది. (Instagram)
(2 / 7)
కాజోల్ నైసా ఫోటోలను పోస్టు చేసింది. ఆమె ధరించిన పింక్ లెహంగా గురించి ఎంతో మంది ఆరా తీశారు. ఈ లెహెంగా ఖరీదు ఎక్కువగానే ఉంటుంది. (Instagram)
(3 / 7)
మనీష్ మల్హోత్రా తయారు చేసిన ఈ లెహంగా లైట్ పింక్ కలర్లో కనిపిస్తోంది. స్లీవ్ లెస్ చోలీ, ప్లంపింగ్ హాల్టర్ నెక్ లైన్, క్రాప్డ్ హేమ్, బ్యాక్ లెస్ డిజైన్ ఉన్నాయి. చిఫాన్ దుపట్టాను భుజాలపై పడేలా స్టైలిష్‌గా వేసుకుంది నైసా.(Instagram)
(4 / 7)
నైసా ఈ లెహెంగా మీదకు డైమండ్ రింగ్స్, స్టేట్మెంట్ చెవిపోగులు వేసుకుంది. ఆమెను చూస్తుంటే మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉంది.(Instagram)
(5 / 7)
ఇటీవల అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక కోసం ధరించిన మరో లుక్ ఇది. నైసా స్టైలిస్ట్ ఈ ఫోటోలను షేర్ చేశారు. తరుణ్ తహిలియానీ లెహంగా సెట్ లో ఆమె అందంగా ఉంది.(Instagram)
ఇతర గ్యాలరీలు