(1 / 6)
ముక్కు తీరుతో అందంలో తేడాలు కనిపిస్తాయి. కోటేరు లాంటి ముక్కు అందాన్ని ఇనుమడింపచేస్తుంది. ముక్కు ఎత్తుగా ఉన్నవారు ఇతరుల కన్నా భిన్నమైన వ్యక్తిత్వం కలిగి ఉంటాడు. ఇతరులతో ఈజీగా కలవలేడు.
(2 / 6)
ముఖ సౌందర్యానికి ముక్కు సరైన తీరులో ఉండడం చాలా ముఖ్యం. ముఖంలోని ఇతర భాగాలు ఎంత అందంగా ఉన్నా.. ముక్కు సరిగ్గా లేకపోతే అందంగా కనిపించరు.
(3 / 6)
నిజానికి, ముక్కు ఒక వ్యక్తి ముఖానికి సరైన ఆకృతిని ఇస్తుంది. ముక్కు వల్ల శరీర నిర్మాణంలో తేడాలున్నట్లే, వారి వ్యక్తిత్వాల్లో కూడా తేడాలు ఉంటాయి ముక్కు వ్యక్తి యొక్క వ్యక్తిత్వం గురించి చాలా చెబుతుంది. ముక్కు ఆకారాన్ని బట్టి ఆ వ్యక్తి స్వభావాన్ని తెలుసుకోవచ్చు.
(4 / 6)
పెద్ద ముక్కు ఉన్న పురుషులు ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించరు. ఎల్లప్పుడూ నిజాయితీగా ఉంటారు. ఆఫీసులో ఇతరులకన్నా ఎక్కువ గౌరవం పొందుతారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారు తమ నైతిక మార్గాన్ని వీడడు.
(5 / 6)
పొడవాటి, వంకర ముక్కు ఉన్న వ్యక్తి సామాజికంగా పెద్దగా వెలుగులోకి రాడు. కానీ, అతడు భౌతిక సుఖాలను అనుభవిస్తాడు.
(6 / 6)
కొందరి ముక్కు చిలుక ముక్కులా ఉంటుంది. అలాంటి వారు చాలా సంతోషంగా ఉంటారు. వారి జీవితంలో కష్టాలు కూడా వస్తాయి, కానీ అలాంటి వ్యక్తుల ఓపిక, అర్థం చేసుకునే తత్వం వల్ల అవి త్వరగా పరిష్కారమవుతాయి. అవగాహన, సహనంతో సమస్యలకు పరిష్కారాలు కనుగొనగలరు.
ఇతర గ్యాలరీలు