NTR Bharosa In Pics: పేదరిక నిర్మూలనకు చదువొక్కటే ఉత్తమ పరిష్కారమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. భూమి ఉన్న కులాలు ఎలాగైనా అభివృద్ధి చెందుతాయని సమాజంలో అన్ని కులాలు అభివృద్ధి చెందడానికి చదువే పరిష్కారమని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో అభిప్రాయపడ్డారు.
(1 / 9)
గ్రామంలో చంద్రబాబుకు హారతులు పడుతున్న మహిళలు
(2 / 9)
పెనుమాక గ్రామంలో ప్రజలకు అభివాదం చేస్తున్న చంద్రబాబు
(3 / 9)
బయో మెట్రిక్ నమోదు చేస్తున్న సచివాలయ ఉద్యోగి
(4 / 9)
పెనుమాకలో లబ్దిదారుడు నాయక్ కుటుంబ సభ్యులతో సిఎం చంద్రబాబు
(5 / 9)
పెనుమాకలో వృద్ధురాలిని పలకరిస్తున్నసిఎం చంద్రబాబు
(6 / 9)
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ప్రారంభించడానికి వెళుతున్న సిఎం చంద్రబాబు
(7 / 9)
ఎన్టీఆర్ భరోసా లబ్దిదారుడి ఇంట్లో విద్యార్ధులను చదువు గురించి ప్రశ్నిస్తున్న సిఎం చంద్రబాబు, బాగా చదువుకోవాలని సూచన
(8 / 9)
పూరి గుడిసెలో ఉంటున్న వారికి గృహ నిర్మాణ పథకాన్ని మంజూరు చేసి ధృవీకరణ అందచేసిన చంద్రబాబు
(9 / 9)
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్దిదారుడి ఇంట్లో టీ తాగుతున్న చంద్రబాబు నాయుడు