TDP Chandrababu: చెర వీడి ఇంటికి చేరిన చంద్రబాబు-chandrababu reached home from rajahmundry central jail surrounded by followers ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tdp Chandrababu: చెర వీడి ఇంటికి చేరిన చంద్రబాబు

TDP Chandrababu: చెర వీడి ఇంటికి చేరిన చంద్రబాబు

Nov 01, 2023, 07:10 AM IST Sarath chandra.B
Nov 01, 2023, 07:10 AM , IST

  • TDP Chandrababu: రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు నుంచి మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో బయటకు వచ్చిన చంద్రబాబు విజయవాడ చేరుకోడానికి దాదాపు 15 గంటల సమయం పట్టింది. మంగళవారం సాయంత్రం 4గంటలకు రాజమండ్రిలో బయల్దేరిన బాబు బుధవారం ఉదయం 5.45కు ఉండవల్లి చేరుకున్నారు. 

 అభిమానులకు అభివాదం చేస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు

(1 / 9)

 అభిమానులకు అభివాదం చేస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు

అర్థరాత్రి చంద్రబాబు కాన్వాయ్‌ రాక కోసం ఎదురు చూస్తున్న మహిళలు

(2 / 9)

అర్థరాత్రి చంద్రబాబు కాన్వాయ్‌ రాక కోసం ఎదురు చూస్తున్న మహిళలు

ఏలూరు సమీపంలో చంద్రబాబు దిష్టి తీసేందుకు సిద్ధంగా ఉన్న మహిళలు

(3 / 9)

ఏలూరు సమీపంలో చంద్రబాబు దిష్టి తీసేందుకు సిద్ధంగా ఉన్న మహిళలు

జాతీయ రహదారిపై దారి పొడవున అభిమానులు బాబును చూడ్డానికి తరలి వచ్చారు. 

(4 / 9)

జాతీయ రహదారిపై దారి పొడవున అభిమానులు బాబును చూడ్డానికి తరలి వచ్చారు. 

వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు హైవే పైకి రావడంతో కాన్వాయ్ ముందుకు సాగడం కష్టమై పోయింది. 

(5 / 9)

ఉదయం 5.45కు చంద్రబాబు కాన్వాయ్‌ ఉండవల్లిలోని నివాసానికి చేరుకుంది

(6 / 9)

ఉదయం 5.45కు చంద్రబాబు కాన్వాయ్‌ ఉండవల్లిలోని నివాసానికి చేరుకుంది

ఉండవల్లి నివాసంలో చంద్రబాబుకు దిష్టి తీస్తున్న సతీమణి భువనేశ్వరి

(7 / 9)

ఉండవల్లి నివాసంలో చంద్రబాబుకు దిష్టి తీస్తున్న సతీమణి భువనేశ్వరి

ఉండవల్లిలో టీడీపీ నాయకులతో మాట్లాడుతున్న చంద్రబాబు

(8 / 9)

ఉండవల్లిలో టీడీపీ నాయకులతో మాట్లాడుతున్న చంద్రబాబు

చంద్రబాబు కాన్వాయ్‌ను మూడు కిలోమీటర్ల పొడవున వాహనాలు అనుసరించడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. 

(9 / 9)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు