Celebrities Pay Tribute To Tarakaratna: తారకరత్నకు నివాళులు అర్పించిన చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్‌-chandrababu naidu ntr and other celebrities pays tribute to tarakaratna ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Chandrababu Naidu Ntr And Other Celebrities Pays Tribute To Tarakaratna

Celebrities Pay Tribute To Tarakaratna: తారకరత్నకు నివాళులు అర్పించిన చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్‌

Feb 19, 2023, 03:52 PM IST Nelki Naresh
Feb 19, 2023, 03:52 PM , IST

Celebrities Pay Tribute To Tarakaratna: గ‌త కొద్ది రోజులుగా మృత్యువుతో పోరాడిన సినీ న‌టుడు నంద‌మూరి తార‌క‌ర‌త్న శ‌నివారం క‌న్నుమూశారు. గుండెపోటుతో గ‌త కొద్ది రోజులుగా బెంగ‌ళూరులో చికిత్స పొందుతోన్న ఆయ‌న తుదిశ్వాస విడిచి నంద‌మూరి అభిమానుల‌కు తీర‌ని శోకాన్ని మిగిల్చాడు. ఆదివారం బెంగ‌ళూరు నుంచి తార‌క‌ర‌త్న భౌతిక‌కాయాన్ని హైద‌రాబాద్ మోకిలాలోని ఆయ‌న నివాసానికి త‌ర‌లించారు.

టీడీపీ అధినేత నారాచంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న త‌న‌యుడు నారా లోకేష్...తార‌క‌ర‌త్న‌ భౌతిక‌కాయానికి నివాళులు అర్పించారు.

(1 / 6)

టీడీపీ అధినేత నారాచంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న త‌న‌యుడు నారా లోకేష్...తార‌క‌ర‌త్న‌ భౌతిక‌కాయానికి నివాళులు అర్పించారు.

తార‌క‌ర‌త్న కుటుంబ‌స‌భ్యుల‌ను హీరోలు ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్‌రామ్ ప‌రామ‌ర్శించారు. 

(2 / 6)

తార‌క‌ర‌త్న కుటుంబ‌స‌భ్యుల‌ను హీరోలు ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్‌రామ్ ప‌రామ‌ర్శించారు. 

వైసీపీ లీడ‌ర్ విజ‌య్‌సాయిరెడ్డి తార‌క‌ర‌త్నకుటుంబ‌స‌భ్యుల‌ను ఓదార్చారు. 

(3 / 6)

వైసీపీ లీడ‌ర్ విజ‌య్‌సాయిరెడ్డి తార‌క‌ర‌త్నకుటుంబ‌స‌భ్యుల‌ను ఓదార్చారు. 

జ‌న‌వ‌రి 27 నారా లోకేష్ ప్రారంభించిన‌ జ‌న‌గ‌ళం యాత్ర‌లో పాల్గొన్న తార‌క‌ర‌త్న గుండెపోటుకు గురై ఆసుప‌త్రిలో చేరారు. 

(4 / 6)

జ‌న‌వ‌రి 27 నారా లోకేష్ ప్రారంభించిన‌ జ‌న‌గ‌ళం యాత్ర‌లో పాల్గొన్న తార‌క‌ర‌త్న గుండెపోటుకు గురై ఆసుప‌త్రిలో చేరారు. 

గ‌త 23 రోజులుగా బెంగ‌ళూరులోని నారాయ‌ణ హృద‌యాల‌య ఆసుప‌త్రిలో తార‌క‌ర‌త్న‌కు విదేశీ వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స‌ను అంద‌జేశారు. అయినా ఫ‌లితం ద‌క్క‌లేదు 

(5 / 6)

గ‌త 23 రోజులుగా బెంగ‌ళూరులోని నారాయ‌ణ హృద‌యాల‌య ఆసుప‌త్రిలో తార‌క‌ర‌త్న‌కు విదేశీ వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స‌ను అంద‌జేశారు. అయినా ఫ‌లితం ద‌క్క‌లేదు 

2002లో సినిమాల్లో అడుగుపెట్టిన తార‌క‌ర‌త్న 23 సినిమాలు చేశాడు. 

(6 / 6)

2002లో సినిమాల్లో అడుగుపెట్టిన తార‌క‌ర‌త్న 23 సినిమాలు చేశాడు. 

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు