Chandini Chowdary: హీరోయిన్ అవుతానంటే ఎగ‌తాళి చేశారు - చాంద‌ని చౌద‌రి కామెంట్స్‌-chandini chowdary interesting comments on her cinema struggles in music shop murthy pre release event ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Chandini Chowdary: హీరోయిన్ అవుతానంటే ఎగ‌తాళి చేశారు - చాంద‌ని చౌద‌రి కామెంట్స్‌

Chandini Chowdary: హీరోయిన్ అవుతానంటే ఎగ‌తాళి చేశారు - చాంద‌ని చౌద‌రి కామెంట్స్‌

Published Jun 13, 2024 11:03 AM IST Nelki Naresh Kumar
Published Jun 13, 2024 11:03 AM IST

ఈ వారం బాక్సాఫీస్ వ‌ద్ద త‌న సినిమాతో తానే పోటీప‌డ‌బోతుంది చాందిని చౌద‌రి. ఆమె హీరోయిన్‌గా న‌టించిన రెండు సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. యేవ‌మ్‌తో పాటు మ్యూజిక్ షాప్‌మూర్తి సినిమాలు జూన్ 14న థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతున్నాయి.

యేవ‌మ్ మూవీలో చాందిని చౌద‌రి పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ది. సైకో కిల్ల‌ర్‌ను ప‌ట్టుకునే లేడీ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌ను పోషిస్తోంది. 

(1 / 5)

మ్యూజిక్ షాప్ మూర్తి మూవీలో ఓ మిడిల్ క్లాస్ వ్య‌క్తి డ్రీమ్‌ను నెర‌వేర్చుకునేందుకు తోడ్పాటు అందించే యువ‌తిగా చాందిని చౌద‌రి న‌టిస్తోంది. 

(2 / 5)

 హీరోయిన్ అవ్వాల‌ని, సినిమా పోస్ట‌ర్‌పై నా ఫొటో చూడాల‌ని క‌ల‌లు క‌న్నాన‌ని చాందిని చౌద‌రి అన్న‌ది.  ప‌ది, ప‌న్నెండేళ్ల క్రితం నా క‌ల విని అంద‌రూ ఎగ‌తాళి చేసి న‌వ్వార‌ని తెలిపింది

(3 / 5)

ఒకేరోజు తాను న‌టించిన యేవ‌మ్‌, మ్యూజిక్ షాప్ మూర్తి రెండు సినిమాలు రిలీజ్ కావ‌డం ఆనందంగా ఉంద‌ని చాందిని చౌద‌రి అన్న‌ది. 

(4 / 5)

ఇటీవ‌లే గామితో క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌ను అందుకున్న‌ది చాంద‌ని చౌద‌రి. విశ్వ‌క్‌సేన్ హీరోగా న‌టించిన ఈ అడ్వెంచ‌ర‌స్ థ్రిల్ల‌ర్ మూవీలో యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్ర‌లో చాంద‌రి చౌద‌రి న‌టించింది.  

(5 / 5)

ఇతర గ్యాలరీలు