(1 / 5)
సంతాన ప్రాప్తిరస్తు పేరుతో తెలుగులో ఓ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది చాందిని చౌదరి. ఈ సినిమాలో కళ్యాణి ఓరుగంటి అనే క్యారెక్టర్‌లో కనిపించబోతున్నది.
(2 / 5)
ఈ మూవీలో సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్ కాకుండా కేవలం ప్రభుత్వ ఉద్యోగి మాత్రమే తనకు భర్తగా రావాలని కోరుకునే అమ్మాయిగా డిఫరెంట్ రోల్‌లో చాందిని చౌదరి నటిస్తోన్నట్లు చెబుతోన్నారు.
(3 / 5)
సంతాన ప్రాప్తిరస్తు మూవీకి ఏబీసీడీ ఫేమ్ సంజీవ్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో విక్రాంత్ హీరోగా కనిపించనున్నాడు.
(4 / 5)
బాలకృష్ణ, బాబీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న మూవీలో చాందిని చౌదరి ఓ కీలక పాత్ర పోషిస్తోంది.
(5 / 5)
ఈ ఏడాది గామి, యేవమ్‌తో పాటు మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాలో చాందని చౌదరి హీరోయిన్‌గా నటించింది.
ఇతర గ్యాలరీలు