(1 / 5)
Champions Trophy Top 5 Batters: ప్రస్తుత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ లీగ్ ముగిసిన తర్వాత అత్యధిక రన్స్ చేసిన బ్యాట్స్‌మన్ ఇంగ్లండ్‌కు చెందిన బెన్ డకెట్. 3 మ్యాచ్‌లలో 75.66 సగటుతో 227 రన్స్ సాధించాడు. ఒక సెంచరీ చేశాడు. 108.61 స్ట్రైక్ రేటుతో రన్స్ చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 165 రన్స్.
(AP)(2 / 5)
Champions Trophy Top 5 Batters: ఈ జాబితాలో రెండో స్థానంలో కూడా ఇంగ్లండ్ కు చెందిన జో రూట్ ఉన్నాడు. 3 మ్యాచ్‌లలో 75.00 సగటుతో 225 రన్స్ సాధించాడు. ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ కొట్టాడు రూట్. 96.56 స్ట్రైక్ రేటుతో రన్స్ చేశాడు. అతని అత్యధిక వ్యక్తిగత స్కోర్ 120 రన్స్.
(AFP)(3 / 5)
Champions Trophy Top 5 Batters: అత్యధిక పరుగులు చేసిన టాప్ 5లో మూడో స్థానంలో ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన ఇబ్రహీం జద్రాన్ ఉన్నాడు. అతడు 3 మ్యాచ్ లలో 72 సగటుతో 216 రన్స్ చేశాడు. ఒక సెంచరీ ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్ (177)గానూ అతడు రికార్డు క్రియేట్ చేశాడు.
(4 / 5)
Champions Trophy Top 5 Batters: జాబితాలో 4వ స్థానంలో న్యూజిలాండ్‌కు చెందిన టామ్ లేథమ్ ఉన్నాడు. 3 మ్యాచ్‌లలో 93.50 సగటుతో 187 రన్స్ సాధించాడు. లేథమ్ ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ కొట్టాడు. బ్యాటింగ్ సగటులాగే అతని స్ట్రైక్ రేటు కూడా 93.50. అతని అత్యధిక వ్యక్తిగత స్కోర్ 118 రన్స్
(AP)ఇతర గ్యాలరీలు