(1 / 5)
Champions Trophy Group A Points Table: ఛాంపియన్స్ ట్రోఫీలో మరో మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మ్యాచ్ తర్వాత ఇప్పుడు పాకిస్థాన్ బంగ్లాదేశ్ మ్యాచ్ కూడా టాస్ పడకుండానే రద్దయింది
(REUTERS)(2 / 5)
Champions Trophy Group A Points Table: పాక్, బంగ్లా మ్యాచ్ రద్దయిన తర్వాత గ్రూప్ ఎ పాయింట్ల టేబుల్ చూస్తే.. న్యూజిలాండ్ టాప్ ప్లేస్ లో ఉంది. ఆ టీమ్ 2 మ్యాచ్ లు గెలిచి 4 పాయింట్లు, 0.863 నెట్ రన్ రేట్ తో తొలి స్థానంలో కొనసాగుతోంది.
(AP)(3 / 5)
Champions Trophy Group A Points Table: టీమిండియా రెండో స్థానంలో ఉంది. మన టీమ్ కూడా రెండు మ్యాచ్ లలోనూ గెలిచినా నెట్ రన్ రేట్ 0.647గా ఉంది. చివరి మ్యాచ్ లో న్యూజిలాండ్ ను ఓడిస్తే తొలి స్థానంలోకి వెళ్తుంది. లేదంటే రెండో స్థానంలోనే ఉంటుంది.
(AP)(4 / 5)
Champions Trophy Group A Points Table: బంగ్లాదేశ్ మూడో స్థానంలో ఉంది. ఆ టీమ్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. రెండు ఓడిపోగా.. పాకిస్థాన్ తో మ్యాచ్ రద్దయింది. దీంతో బంగ్లా టీమ్ ఒక పాయింట్, -0.443 నెట్ రన్ రేట్ తో ఉంది.
(REUTERS)ఇతర గ్యాలరీలు