Chalo Nabanna: ఉద్రిక్తతలకు దారితీసిన బీజేపీ ‘ఛలో సెక్రటేరియట్’-chalo nabanna march turns into bjp vs police face off in kolkata in photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Chalo Nabanna March Turns Into Bjp Vs Police Face-off In Kolkata In Photos

Chalo Nabanna: ఉద్రిక్తతలకు దారితీసిన బీజేపీ ‘ఛలో సెక్రటేరియట్’

Sep 13, 2022, 06:56 PM IST HT Telugu Desk
Sep 13, 2022, 06:56 PM , IST

Chalo Nabanna: అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చేపట్టిన ఛలో సెక్రటేరియట్ నిరసన ప్రదర్శన సందర్భంగా బీజేపీ కార్యకర్తలు, కోల్‌కతా పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు.

సచివాలయ ముట్టడిలో పాల్గొనేందుకు బీజేపీ మద్దతుదారులు కోల్‌కతాకు బయలుదేరుతుండగా పశ్చిమ బర్ధమాన్‌లో బీజేపీ నాయకులు, పోలీసు సిబ్బంది మధ్య ఘర్షణ జరిగింది.

(1 / 11)

సచివాలయ ముట్టడిలో పాల్గొనేందుకు బీజేపీ మద్దతుదారులు కోల్‌కతాకు బయలుదేరుతుండగా పశ్చిమ బర్ధమాన్‌లో బీజేపీ నాయకులు, పోలీసు సిబ్బంది మధ్య ఘర్షణ జరిగింది.(ANI)

 బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు వాటర్ కెనాన్లను ఉపయోగించిన పోలీసులు

(2 / 11)

 బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు వాటర్ కెనాన్లను ఉపయోగించిన పోలీసులు(ANI)

నిరసనల మధ్య ప్లకార్డు చూపుతున్న బీజేపీ కార్యకర్త

(3 / 11)

నిరసనల మధ్య ప్లకార్డు చూపుతున్న బీజేపీ కార్యకర్త(ANI)

హౌరా బ్రిడ్జి వద్ద పోలీసు బందోబస్తు

(4 / 11)

హౌరా బ్రిడ్జి వద్ద పోలీసు బందోబస్తు(ANI)

హౌరా బ్రిడ్జి వద్ద నిరసనకారుల ప్రదర్శన

(5 / 11)

హౌరా బ్రిడ్జి వద్ద నిరసనకారుల ప్రదర్శన(PTI)

నిరసనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

(6 / 11)

నిరసనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు(PTI)

‘తృణమూల్ అవినీతికి వ్యతిరేకంగా కోల్‌కతా వీధుల్లో నిరసనలు’  అని బెంగాల్ బీజేపీ ఈ చిత్రాన్ని ట్వీట్ చేసింది. 

(7 / 11)

‘తృణమూల్ అవినీతికి వ్యతిరేకంగా కోల్‌కతా వీధుల్లో నిరసనలు’  అని బెంగాల్ బీజేపీ ఈ చిత్రాన్ని ట్వీట్ చేసింది. (@BJP4Bengal/ Twitter)

నార్త్ 24 పరగణాల జిల్లాలో బీజేపీ కార్యకర్తలను తీసుకెళుతున్న బస్సులను అడ్డుకున్న పోలీసులు

(8 / 11)

నార్త్ 24 పరగణాల జిల్లాలో బీజేపీ కార్యకర్తలను తీసుకెళుతున్న బస్సులను అడ్డుకున్న పోలీసులు(ANI)

ఛలో సెక్రటేరియట్ ర్యాలీలో భాగంగా ఆందోళనలో మంటల్లో కాలిపోయిన పోలీసు వాహనం

(9 / 11)

ఛలో సెక్రటేరియట్ ర్యాలీలో భాగంగా ఆందోళనలో మంటల్లో కాలిపోయిన పోలీసు వాహనం(ANI)

కోల్‌కతాలో ర్యాలీ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు ప్రదర్శిస్తున్న ఫ్లెక్సీలు

(10 / 11)

కోల్‌కతాలో ర్యాలీ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు ప్రదర్శిస్తున్న ఫ్లెక్సీలు(@BJP4Bengal/ Twitter )

కోల్‌కతాలోని సచివాలయం వద్ద పోలీసు బందోబస్తు

(11 / 11)

కోల్‌కతాలోని సచివాలయం వద్ద పోలీసు బందోబస్తు(ANI)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు