వాల్తేర్ వీర‌య్య‌లో మ‌ర‌ద‌లు - ఇప్పుడు హీరోయిన్ - చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీలో స‌రైనోడు బ్యూటీకి ఛాన్స్‌!-catherine tresa to play female lead in chiranjeevi anil ravipudi movie ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  వాల్తేర్ వీర‌య్య‌లో మ‌ర‌ద‌లు - ఇప్పుడు హీరోయిన్ - చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీలో స‌రైనోడు బ్యూటీకి ఛాన్స్‌!

వాల్తేర్ వీర‌య్య‌లో మ‌ర‌ద‌లు - ఇప్పుడు హీరోయిన్ - చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీలో స‌రైనోడు బ్యూటీకి ఛాన్స్‌!

Published May 06, 2025 02:21 PM IST Nelki Naresh
Published May 06, 2025 02:21 PM IST

చిరంజీవి, డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి కాంబోలో ఓ మూవీ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసింది. ఈ మూవీలో చిరంజీవితో రొమాన్స్ చేయ‌బోయే నాయిక ఎవ‌ర‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ప‌లువురు అగ్ర క‌థానాయిక‌ల పేర్లు వినిపిస్తోన్నాయి.

చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీలో హీరోయిన్‌గా కేథ‌రిన్ ట్రెసా ఎంపికైన‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

(1 / 5)

చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీలో హీరోయిన్‌గా కేథ‌రిన్ ట్రెసా ఎంపికైన‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా ఈ అమ్మ‌డు క‌నిపిస్తుంద‌ని స‌మాచారం.

(2 / 5)

ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా ఈ అమ్మ‌డు క‌నిపిస్తుంద‌ని స‌మాచారం.

ఈ సినిమాలో మ‌రో హీరోయిన్‌గా న‌య‌న‌తార న‌టించ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

(3 / 5)

ఈ సినిమాలో మ‌రో హీరోయిన్‌గా న‌య‌న‌తార న‌టించ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

చిరంజీవి వాల్తేర్ వీర‌య్య మూవీలో ర‌వితేజ భార్య పాత్ర‌లో కేథ‌రిన్ క‌నిపించింది.

(4 / 5)

చిరంజీవి వాల్తేర్ వీర‌య్య మూవీలో ర‌వితేజ భార్య పాత్ర‌లో కేథ‌రిన్ క‌నిపించింది.

అల్లు అర్జున్‌తో స‌రైనోడు, ఇద్ద‌ర‌మ్మాయిల‌తో సినిమాలు చేసింది. బింబిసార, వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌, గౌత‌మ్ నందా సినిమాలు కేథ‌రిన్‌కు మంచి పేరు తీసుకొచ్చాయి.

(5 / 5)

అల్లు అర్జున్‌తో స‌రైనోడు, ఇద్ద‌ర‌మ్మాయిల‌తో సినిమాలు చేసింది. బింబిసార, వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌, గౌత‌మ్ నందా సినిమాలు కేథ‌రిన్‌కు మంచి పేరు తీసుకొచ్చాయి.

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు