(1 / 5)
ఇయర్ సెన్సెస్‌కి, మీ విజన్‌కి మధ్య వ్యత్యాసం ఉంటే మోషన్ సిక్నెస్ వస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీన్ని తగ్గించుకోవాలంటే, ప్యాసింజర్‌గా కాకుండా, డ్రైవింగ్ సీటులో కూర్చోండని అంటున్నారు.
(2 / 5)
కారు విండో కిందకు దించి కొంతసేపు బయటకు చూడండి. దూరంగా ఉన్న వస్తువులను గమనించండి. కానీ చదవడం లేదా ఇతర వెహికిల్స్‌ని చూడటం ఆపేయండి.
(3 / 5)
మీ తలను ముందుకు పెట్టకండి, సీట్‌కి ఆనించి తలను రెస్ట్ చేయండి. కొందరికి పడుకుని ఉంటే మోషన్ సిక్నెస్ ఫీలింగ్ రాదు. ట్రై చేయండి.
(4 / 5)
అల్లంతో కూడా ఈ సమస్య పరిష్కారమవుతుంది. ఫ్రెష్ అల్లం కొంచెం తీసుకుని తినండి. మోషన్ సిక్నెస్ తగ్గొచ్చు.
(5 / 5)
ప్రయాణం ముందు, ప్రయాణంలో హెవీ మీల్స్ తీసుకోకండి. లైట్‌గా తినండి. అంతేకాదు, చూయింగ్ గమ్స్ నమలడం ద్వారా ఈ మోషన్ సిక్‌నెస్‌ని తగ్గించుకోవచ్చు.
ఇతర గ్యాలరీలు