(1 / 6)
గుజరాత్ లోని బొటాడ్ జిల్లాలో ఉన్న సాలంగ్ పూర్ లో కేంద్ర హో మంత్రి అమిత్ షా కు హనుమాన్ విగ్రహాన్ని బహూకరిస్తున్న దృశ్యం
(ANI via Amit Shah Twitter)(2 / 6)
Hanuman Jayanti,: హనుమాన్ జయంతి సందర్భంగా పట్నా లోని మహావీర్ ఆలయంలో కిక్కిరిసిన భక్తులు.
(ANI)(3 / 6)
Hanuman Jayanti,:హైదరాబాద్ లో హనుమాన్ శోభా యాత్ర దృశ్యం.
(PTI)(4 / 6)
Hanuman Jayanti,: గుజరాత్ లోని బొటాడ్ జిల్లాలో ఉన్న సాలంగ్ పూర్ లో 54 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహం. ఈ విగ్రహాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆవిష్కరించారు.
(ANI via Amit Shah Twitter)(5 / 6)
Hanuman Jayanti: హనుమాన్ జయంతి సందర్భంగా నాగపూర్ లోని హనుమాన్ పాదాల వద్ద చిన్నారి భక్తుడి ప్రణామం.
(ANI)(6 / 6)
Hanuman Jayanti ప్రయాగ రాజ్ లో హనుమాన్ జయంతి ఉత్సవాలు
(ANI)ఇతర గ్యాలరీలు