తెలుగు న్యూస్ / ఫోటో /
Rangoli Designs 2025: చుక్కల ముగ్గులు వేయడం రాదా..? ఈజీగా ఇలా డిజైన్లు వేయండి అందంగా ఉంటుంది
Rangoli Designs: చుక్కల ముగ్గులు వేయడం కష్టంగా అనిపిస్తుందా? వాకిట్లో రకరకాల డిజైన్లు వేయడం అంటే మీకు ఇష్టమా? అయితే మీ కోసం మేము కొన్ని డిజైన్లు తీసుకొచ్చాం. ఇవి ఈజీగా, సింపుల్ గా వేయచ్చు. చూడటానికి చాలా అందంగా కూడా ఉంటాయి.
(1 / 6)
చుక్కలు పెట్టి పెద్ద పెద్ద ముగ్గులు వేయలేని వారు ఇలా సింపుల్ గా డిజైన్ వేసి రంగులు వేశారంటే చూడటానికి చాలా బాగుంటుంది.
(2 / 6)
సులువుగా వేయగలిగే ఈ డిజైన్‌ను న్యూఇయర్ లేదా సంక్రాంతి రోజున మీ ఇంటి ముందు వేసుకుంటే చాలా బాగుంటుంది.
(3 / 6)
గులాబీ పువ్వులు, ఆకుల్లా నిండుగా కనిపించే ఈ ముగ్గును పండుగ రోజున మీ ఇంటి ముందు వేశారంటే చాలా బాగుంటుంది.
(4 / 6)
ముగ్గులో రంగులు బాగా నింపడం ఇష్టం లేని వారు సింపుల్ గా వేయాలనుకునే వారు ఇలా ముగ్గుతో మాత్రమే డిజైన్ వేసినా కూడా ఇలా ఆకర్షణీయంగా ఉంటుంది.
ఇతర గ్యాలరీలు