(1 / 6)
కేన్స్ లో జరుగుతున్న 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఐరిస్ మిట్టనేర్ రెడ్ కార్పెట్ పై ఇలా వయ్యారాలు ఒలకపోసింది. హాట్ ఫొజులతో అలరించింది.
(REUTERS)(2 / 6)
ఫ్రాన్స్ లోని కేన్స్ లో జరుగుతున్న 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో "డాసియర్ 137" (కేస్ 137) సినిమా ప్రదర్శనకు వచ్చినప్పుడు ఇరినా షేక్ రెడ్ కార్పెట్ పై ఇలా ఫోజులిచ్చింది.
(REUTERS)(3 / 6)
న్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 78వ ఎడిషన్ లో యెమెన్-ఎమిరేట్స్ సింగలర్, నటి బాల్కీస్ అహ్మద్ ఫాతి ఇలా మెరిసిపోయింది. చమ్కీల గౌన్ లో అదిరిపోయింది.
(AFP)(4 / 6)
78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో "ఆమ్రమ్" చిత్రంలోని నటి డయానే క్రూగర్ రెడ్ కార్పెట్ పై ఇలా ఫోజులిచ్చింది. స్మైల్ తో కట్టిపడేసింది.
(REUTERS)(5 / 6)
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 78వ ఎడిషన్ లో 'డాసియర్ 137' సినిమా ప్రదర్శనకు చైనా నటి ఎలైన్ జోంగ్ కూడా వచ్చింది. రెడ్ కార్పెట్ పై సోయగాలు ప్రదర్శించింది.
(AFP)(6 / 6)
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 78వ ఎడిషన్ లో బ్రెజిల్ మోడల్ లుమా గ్రోత్ ఇలా కనిపించింది. రెడ్ కార్పెట్ నుంచి ఫ్లయింగ్ కిస్ లు వదిలింది.
(AFP)ఇతర గ్యాలరీలు