డయాబెటిస్ ఉంటే హెల్త్ ఇన్సూరెన్స్ రాదా? ఇది మీరు కచ్చితంగా తెలుసుకోవాలి..-can we get health insurance with diabetes all you need to know ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  డయాబెటిస్ ఉంటే హెల్త్ ఇన్సూరెన్స్ రాదా? ఇది మీరు కచ్చితంగా తెలుసుకోవాలి..

డయాబెటిస్ ఉంటే హెల్త్ ఇన్సూరెన్స్ రాదా? ఇది మీరు కచ్చితంగా తెలుసుకోవాలి..

Nov 01, 2024, 01:37 PM IST Sharath Chitturi
Nov 01, 2024, 01:37 PM , IST

  • హెల్త్​ ఇన్సూరెన్స్​ అనేది చాలా అవసరం! ఈ కాలంలో హాస్పిటల్​ బిల్స్​ని కవర్​ చేసేందుకు మంచి ఆరోగ్య బీమా కావాలి. అయితే, షుగర్​ వ్యాధి ఉన్నా హెల్త్​ ఇన్సూరెన్స్​ లభిస్తుందా? అని చాలా మందిలో సందేహం ఉంటుంది. దీనికి సమాధానాన్ని ఇక్కడ తెలుసుకోండి..

మధుమేహం ఉన్న వారు కంగారు పడాల్సిన అవసరం లేదు. షుగర్​ వ్యాధి ఉన్నా ఆరోగ్య బీమా లభిస్తుంది.

(1 / 4)

షుగర్​ ఉన్న వారికి 3 రకాల ఇన్సూరెన్స్‌ పాలసీలు ఉంటాయి. హెచ్బీ1ఏసీ 7-8శాతం కన్నా తక్కువగా ఉంటే, రెగ్యులర్​ పాలసీ పొందవచ్చు. వెయిటింగ్​ పీరియడ్​ని తగ్గించేందుకు అధనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. హెచ్బీ1ఏసీ లెవల్స్​ 8-10శాతం మధ్య ఉంటే డయాబెటిక్​ స్పెసిఫిక్​ ప్లాన్​ తీసుకోవాల్సి ఉంటుంది. దాని కన్నా ఎక్కువగా ఉంటే మాత్రంబీమా పొందడానికి ఇబ్బంది పడొచ్చు. కొన్ని సందర్భాల్లో డయాబెటిస్‌ను మినహాయించే ప్లాన్‌లు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. వాటిని ఎంచుకుంటే కనీసం కాస్త రక్షణ లభిస్తుంది.

(2 / 4)

అయితే హెల్త్​ ఇన్సూరెన్స్​ తీసుకునే ముందే దాని గురించి పూర్తిగా చెక్​ చేయాలి. అంతేకాదు మన వివరాలను కూడా అన్ని నిజంగా, కచ్చితత్వంతో చెప్పాలి. లేకపోతే భవిష్యత్తులో కష్టలు ఎదురవ్వొచ్చు.

(3 / 4)

ఏది ఏమైనా ఒక హెల్త్​ ఇన్సూరెన్స్​ ప్లాన్​ తీసుకోవడం చాలా ఉత్తతమైన విషయం. మీకు అధిక డబ్బు ఖర్చు నుంచి రక్షణ లభిస్తుంది.

(4 / 4)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు