Spinach for Blood Pressure: బ్లడ్ ప్రెజర్ కంట్రోల్‍లో ఉండేందుకు పాలకూర సహకరిస్తుందా?-can spinach helps to control blood pressure know the answer ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Spinach For Blood Pressure: బ్లడ్ ప్రెజర్ కంట్రోల్‍లో ఉండేందుకు పాలకూర సహకరిస్తుందా?

Spinach for Blood Pressure: బ్లడ్ ప్రెజర్ కంట్రోల్‍లో ఉండేందుకు పాలకూర సహకరిస్తుందా?

Dec 09, 2024, 04:57 PM IST Chatakonda Krishna Prakash
Dec 09, 2024, 04:57 PM , IST

Spinach: పాలకూరలో పోషకాలు చాలా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే, బ్లడ్ ప్రెజర్ (బీపీ) ఉన్న వారు పాలకూర రెగ్యులర్‌గా తినొచ్చా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఆ వివరాలను ఇక్కడ చూడండి.

పాలకూరలో ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. రెగ్యులర్‌గా పాలకూర తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.

(1 / 5)

పాలకూరలో విటమిన్ ఏ, బీ6, సీ, ఈ, కే, ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నిషియం సహా మరిన్ని పోషకాలు ఉంటాయి. అందుకే ఏ సీజన్లో అయినా పాలకూరను తప్పకుండా తినాలి.

(2 / 5)

బ్లడ్ ప్రెజర్ ఉన్న వారు కూడా పాలకూరను రెగ్యులర్‌గా తినొచ్చు. ఇందులో ఉండే పొటాషియం బ్లడ్ ప్రెజర్‌ నియంత్రణలో ఉండేందుకు సహకరిస్తుంది. 

(3 / 5)

పాలకూరలోని మెగ్నిషియం, ఫోలెట్, యాంటీఆక్సిడెంట్లు, నైట్రేట్స్ కూడా బీపీ కంట్రోల్‍లో ఉండేందుకు ఉపకరిస్తాయి. గుండె వ్యాధుల రిస్క్ కూడా తగ్గిస్తాయి. అందుకే బ్లడ్ ప్రెజర్ ఉన్న వారు తమ డైట్‍లో పాలకూర ఉండేలా చూసుకోవాలి. ఇది శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండెపై ఒత్తిడి తగ్గిస్తుంది. 

(4 / 5)

పాలకూర రెగ్యులర్‌గా తినడం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. గుండెకు, ఎముకలకు, జీర్ణవ్యవస్థకు, కళ్లకు కూడా పాలకూర మేలు చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఉపయోగపడుతుంది. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు