తెలుగు న్యూస్ / ఫోటో /
Smart phones under 7000: అన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో రూ. 7 వేల లోపు ధరలో లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్
Smart phones under ₹7000: 7 వేల రూపాయల కంటే తక్కువ ధరలో వచ్చే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ ఇది. ఈ ఫోన్లలో 50 మెగాపిక్సెల్ వరకు కెమెరా, గొప్ప డిస్ప్లే లభిస్తుంది. ఈ జాబితాలో శాంసంగ్, మోటరోలా ఫోన్లు కూడా ఉన్నాయి.
(1 / 5)
7 వేల రూపాయల కంటే తక్కువ ధరలో లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ ఇది. సరసమైన ధరలో అన్ని ఫీచర్స్ తో ఇవి లభిస్తాయి.
(4 / 5)
శాంసంగ్ గెలాక్సీ ఎం05 స్మార్ట్ ఫోన్ శాంసంగ్ నుంచి వచ్చిన బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్.
ఇతర గ్యాలరీలు