Telugu News  /  Photo Gallery  /  Budh Gochar 2023 The Luck Of These 5 Zodiac Signs Will Change When Mercury Enters Capricorn.

మకరరాశిలోకి బుధుడు: ఈ 5 రాశుల వారికి అదృష్టం

02 February 2023, 15:24 IST HT Telugu Desk
02 February 2023, 15:24 , IST

Budh Gochar 2023 into Capricorn: బుధుడు మకర రాశిలోకి మారబోతున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ పరిణామం ఐదు రాశుల వారికి అదృష్టం తలుపుతట్టనుంది.

వచ్చే మంగళవారం (ఫిబ్రవరి 7) బుధుడు మకరరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధుడిని గ్రహాల రాకుమారుడిగా పరిగణిస్తారు. మకరరాశిలో బుధ సంచారం ఫలితంగా, పలు రాశుల వారు అధిక ప్రయోజనం పొందుతారు. వారు అదృష్టవంతులు కాబోతున్నారు.

(1 / 6)

మిథునరాశి : బుధ గ్రహ సంచార ఫలితంగా మిథున రాశి వారికి శుభకాలం ప్రారంభం కానుంది. ఉద్యోగ, వ్యాపారాలకు మంచి సమయం. మీకు మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. మిధున రాశి వారు ధనలాభం పొందుతారు. మీరు చేసే పనికి ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. వైవాహిక జీవితంలో సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయి.

(2 / 6)

సింహ రాశి - బుధుడు రాశి మారడంతో సింహ రాశి వారికి శుభ సమయం ప్రారంభమవుతుంది. డబ్బు సంపాదించే మార్గం విశాలమవుతుంది. ఉద్యోగం మెరుగుపడుతుంది. వ్యాపార లాభాలు పెరుగుతాయి. మీరు ఏం చేసినా, మీరు విజయం సాధిస్తారు. 

(3 / 6)

కన్యారాశి- కన్యా రాశి వారు బుధ సంచారం వల్ల ఆర్థికంగా లాభపడతారు. ఉద్యోగ, వ్యాపారాలలో విజయం లభిస్తుంది. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఇది అనుకూలమైన సమయం. గౌరవం పెరుగుతుంది. కన్య రాశి వారికి కుటుంబ సమయం బాగుంటుంది.

(4 / 6)

వృశ్చిక రాశి- బుధ సంచారం వృశ్చిక రాశి వారికి ధన సంపాదనకు మార్గం సుగమం చేస్తుంది. అదృష్టం వస్తుంది. వృశ్చిక రాశి వారు ఈ సమయాన్ని చాలా బాగా గడుపుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వృశ్చిక రాశి వారికి కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది.

(5 / 6)

ధనుస్సు- బుధుడి సంచార ఫలితంగా ధనుస్సు రాశి వారి జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. మీరు పనిలో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. మీరు కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు. ధనుస్సు రాశి వారికి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.

(6 / 6)

ఇతర గ్యాలరీలు