(1 / 7)
క్యాపిటల్ ఎక్స్ పెండిచర్ ఔట్ లే (capital expenditure outlay) రూ. 10 లక్షల కోట్లు. ఇది జీడీపీలో సుమారు 3.3 %.
(ANI)(2 / 7)
agriculture sector వ్యవసాయ రంగ రుణ వితరణ లక్ష్యం రూ. 20 లక్షల కోట్లు. పశు సంవర్ధన, పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి.
(ANI)(3 / 7)
change in the tax structure కొత్త పన్ను విధానం ఎంపిక చేసుకున్న వారికి రూ. 7 లక్షల ఆదాయం వరకు పన్ను ఉండదు.
(ANI)(5 / 7)
mobile phone manufacturing. మొబైల్ ఫోన్ లను ఉత్పత్తి చేస్తున్న సంస్థలకు కొన్ని దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు
(ANI)(6 / 7)
క్యాపిటల్ ఎక్స్ పెండిచర్ ఔట్ లే (capital expenditure outlay) రూ. 10 లక్షల కోట్లు. ఇది జీడీపీలో సుమారు 3.3 %.
(ANI)ఇతర గ్యాలరీలు