BRAOU BEd Admissions : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో బీఈడీ అడ్మిషన్లు - కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల, ముఖ్య తేదీలివే-braou bed admissions counseling schedule dates released latest updates check here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Braou Bed Admissions : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో బీఈడీ అడ్మిషన్లు - కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల, ముఖ్య తేదీలివే

BRAOU BEd Admissions : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో బీఈడీ అడ్మిషన్లు - కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల, ముఖ్య తేదీలివే

Feb 02, 2025, 12:17 PM IST Maheshwaram Mahendra Chary
Feb 02, 2025, 12:17 PM , IST

  • BRAOU BEd Counseling Updates :హైదరాబాద్ లోని అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో బీఈడీ అడ్మిషన్లకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఇటీవలే ఎంట్రెన్స్ ఫలితాలు రాగా… తాజాగా కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురూ కానుంది. తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి…

హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో బీఈడీ(ODL -Open and Distance Learning)) ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవలనే ఎంట్రెన్స్ పరీక్ష ఫలితాలను ప్రకటించారు. అయితే తాజాగా అధికారులు మరో కీలక అప్డేట్ ఇచ్చారు. 

(1 / 6)

దూర విద్యలో బీఈడీ ప్రవేశాలకు సంబంధించి కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ఖరారు చేశారు. ఫిబ్రవరి 3, 2025వ తేదీ నుంచి ఈ ప్రక్రియ షురూ కానుంది. ఈ తేదీ నుంచి అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ధ్రువపత్రాలు అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు ఫిబ్రవరి 9వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. 

(2 / 6)

ఫిబ్రవరి 10వ తేదీన ఎడిట్ వెబ్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. ఒక్కసారి మాత్రమే ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. స్పెషల్ కేటగిరి అభ్యర్థుల ధ్రువపత్రాలను ఫిబ్రవరి 11, 12 తేదీల్లో పరిశీలిస్తారు. 

(3 / 6)

ఫిబ్రవరి 15వ తేదీన సీట్లు పొందిన విద్యార్థుల జాబితాను(ఫేజ్ 1) ప్రకటిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు ఫిబ్రవరి 17 నుంచి 19 తేదీలోపు యూనివర్శిటీలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. 

(4 / 6)

(https://ts-braouphdcet.aptonline.in/)

ఏమైనా సందేహాలు ఉంటే 040-23680291/289/491/432/607, 9154114978 నెంబర్లను సంప్రదించవచ్చు. కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం https://www.braouonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవచ్చు. 

(5 / 6)

ఈ ఎంట్రెన్స్ నోటిఫికేషన్ లో భాగంగా 2024-25 అకడమిక్ ఇయర్ కు సంబంధించి ఈ ప్రవేశాలను కల్పించనున్నారు. పరీక్ష రాసిన అభ్యర్థులు అంబేడ్కర్ వర్శిటీ వెబ్ సైట్ లోకి వెళ్లి ర్యాంక్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. 

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు