Bramayugam OTT: భ్రమయుగం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈ హారర్ థ్రిల్లర్ సినిమా ఎక్కడ చూడొచ్చంటే..-bramayugam ott release date revealed you can watch mammootty horror thriller on sony liv from march 15 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Bramayugam Ott: భ్రమయుగం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈ హారర్ థ్రిల్లర్ సినిమా ఎక్కడ చూడొచ్చంటే..

Bramayugam OTT: భ్రమయుగం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈ హారర్ థ్రిల్లర్ సినిమా ఎక్కడ చూడొచ్చంటే..

Mar 06, 2024, 06:36 PM IST Chatakonda Krishna Prakash
Mar 06, 2024, 06:33 PM , IST

  • Bramayugam OTT Streaming Date: మలయాళ సినిమా ‘భ్రమయుగం’ సూపర్ హిట్ అయింది. మమ్మూట్టి ప్రధాన పాత్ర పోషించిన ఈ హారర్ థ్రిల్లర్ చిత్రం మాస్టర్ పీస్ అంటూ ప్రశంసలు దక్కించుకుంది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది.

మలయాళ మెగాస్టార్ మమ్మూట్టి ప్రధాన పాత్ర పోషించిన భ్రమయుగం బ్లాక్ బాస్టర్ అయింది. మలయాళంలో ఫిబ్రవరి 15న ఈ ఫ్యాంటసీ హారర్ థ్రిల్లర్ మూవీ థియేటర్లలో విడుదలైంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న తెలుగులోనూ వచ్చింది. ఇప్పుడు, చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. 

(1 / 5)

భ్రమయుగం సినిమా మార్చి 15వ తేదీన సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో రానుంది. ఈ విషయాన్ని సోనీ లివ్ అధికారికంగా ప్రకటించింది. 

(2 / 5)

మార్చి 15న మలయాళంతో పాటు తెలుగు, హిందీ తమిళం, కన్నడ బాషల్లోనూ భ్రమయుగం మూవీ సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. 

(3 / 5)

భ్రమయుగం చిత్రానికి రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించారు. బ్లాక్ అండ్ వైట్ ఫార్మాట్‍లో ఈ చిత్రం వచ్చింది. మాస్టర్ పీస్ మూవీ అంటూ ఈ చిత్రంపై చాలా ప్రశంసలు వచ్చాయి. 

(4 / 5)

భ్రమయుగం చిత్రంలో మమ్మూట్టి మరోసారి తన నట విశ్వరూపం చూపారు. ఈ సినిమాలో అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి క్రిస్టో జేవియర్ సంగీతం అందించారు. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు