(1 / 5)
తాజా టీఆర్‌పీ రేటింగ్స్‌లో బ్రహ్మముడి సీరియల్ 12.49 టీఆర్‌పీ రేటింగ్‌ను సొంతం చేసుకున్నది. రాజ్, కావ్య లవ్‌స్టోరీతోపాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌తో బుల్లితెర ఆడియెన్స్‌ను ఈ సీరియల్ ఆకట్టుకుంటోంది.
(2 / 5)
కార్తీక దీపం 2 సీరియల్ 10.55 టీఆర్‌పీ రేటింగ్‌తో సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. సీజన్ వన్ తరహాలోనే సీజన్ 2 కూడా చక్కటి ఆదరణను సొంతం చేసుకుంటోంది.
(3 / 5)
గుండెనిండా గుడిగంటలు సీరియల్ 9.75 టీఆర్‌పీ వచ్చింది. బ్రహ్మముడి, కార్తీక దీపం 2 సీరియల్స్‌కు గట్టిపోటీ ఇస్తోంది.
(4 / 5)
ఇంటింటి రామాయణం సీరియల్ 9.11 టీఆర్‌పీ సొంతం చేసుకున్నది.
(5 / 5)
ఈ నెలలోనే మొదలైన చిన్న సీరియల్ టీఆర్‌పీలో టాప్ ఫైవ్‌లో నిలిచింది. 7.70 టీఆర్‌పీ రేటింగ్ దక్కించుకున్నది.
ఇతర గ్యాలరీలు