
(1 / 5)
బ్రహ్మముడి, రంగురాట్నంతో పాటు తెలుగులో మరికొన్ని సీరియల్స్ చేసింది మాధురి.

(2 / 5)
రంగుల రాట్నం సీరియల్‌లో హీరోగా నటించిన రాజేష్...మాధురికి తమ్ముడు అవుతాడు. కానీ ఈ సీరియల్‌లో రాజేష్‌కు అత్తగా మాధురి నటించింది.

(3 / 5)
తెలుగులో ఇరవైఐదుకుపైగా సినిమాలు చేసింది మాధురి. ప్రభాస్ బాహుబలిలో నటించింది. భగవంత్ కేసరితో పాటు రవితేజ, శ్రీకాంత్ సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది.

(4 / 5)
బ్రహ్మముడి సీరియల్‌లో తొలుత పాజిటివ్ క్యారెక్టర్‌లో కనిపించింది మాధురి. ఆ తర్వాత నెగెటివ్ షేడ్స్‌లో ఆమె పాత్ర టర్న్ అయ్యింది.

(5 / 5)
బ్రహ్మముడి ఒకప్పుడు స్టార్ మాలో టీఆర్‌పీ పరంగా టాప్‌లో నిలిచిది. టైమ్ ఛేంజ్ తర్వాత రేటింగ్ దారుణంగా పడిపోయింది.
ఇతర గ్యాలరీలు