
(1 / 5)
ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫొటోల్లో పుష్ప మూవీలో శ్రీవల్లిని గుర్తు చేసింది బ్రహ్మముడి కావ్య. లంగా ఓణీ ధరించి శ్రీవల్లి లుక్‌లోకి మారిపోయింది.

(2 / 5)
పుష్ప, పాన్ ఇండియా అంటూ ఈ ఫొటోలకు క్యాప్షన్ జోడించింది. బ్యూటీ స్టార్ అంటూ దీపికా రంగరాజు ఫొటోలపై అభిమానులు కామెంట్స్ చేస్తోన్నారు.

(3 / 5)
దీపికా రంగరాజు ఆహా ఓటీటీలో డ్యాన్స్ ఐకాన్ షోలో మెంటర్‌గా కనిపించింది.

(4 / 5)
బ్రహ్మముడి మొదలై ఐదేళ్లు అయినా ఈ సీరియల్‌కు ఉన్న క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు.

(5 / 5)
ప్రస్తుతం స్టార్ మాలో మధ్యాహ్నం స్లాట్‌లో టెలికాస్ట్ అవుతోన్న సీరియల్స్‌లో హయ్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్ బ్రహ్మముడికే ఉంది.
ఇతర గ్యాలరీలు