
(1 / 5)
బ్రహ్మముడి 700 ఎపిసోడ్స్ పూర్తిచేసుకున్నది. 2023 జనవరిలో ఈ సీరియల్ ప్రారంభమైంది.

(2 / 5)
స్టార్‌మాలో ప్రస్తుతం టెలికాస్ట్ అవుతోన్న లాంగెస్ట్ రన్నింగ్ సీరియల్‌గా బ్రహ్మముడి రికార్డ్ క్రియేట్ చేసింది.

(3 / 5)
లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌లో బ్రహ్మముడి 7.19 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది.

(4 / 5)
బ్రహ్మముడి సీరియల్‌లో మానస్ నాగులపల్లి, దీపిక రంగరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

(5 / 5)
ప్రస్తుతం స్టార్ మాలో మధ్యాహ్నం ఒంటిగంటకు బ్రహ్మముడి టెలికాస్ట్ అవుతోంది. రాత్రి పదిన్నరకు రీ టెలికాస్ట్ అవుతోంది.
ఇతర గ్యాలరీలు