
(1 / 5)
తాజాగా నాచురల్ స్టార్ నానితో నటించే ఛాన్స్ కొట్టేసింది దీపికా రంగరాజు. అయితే సినిమాలో కాదు. నానితో కలిసి ఓ యాడ్ ఫిల్మ్‌లో నటించింది.

(2 / 5)
నానితో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నాని చాలా హంబుల్, సింపుల్ పర్సన్ అంటూ పొగడ్తలు కురిపించింది.

(3 / 5)
నానితో బ్రహ్మముడి కావ్య దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో సీరియల్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోన్నాయి.

(4 / 5)
బ్రహ్మముడి సీరియల్ కన్నడంలో సప్తపది పేరుతో డబ్ అయ్యింది. కన్నడంలో టాప్ సీరియల్స్‌లో ఒకటిగా కొనసాగుతోంది.

(5 / 5)
న్యూస్ యాంకర్‌గా దీపికా రంగరాజు కెరీర్ మొదలైంది. చిత్రమ్ పేసుతడి అనే సీరియల్ ద్వారా యాక్టర్‌గా మారింది.
ఇతర గ్యాలరీలు