తెలుగు న్యూస్ / ఫోటో /
Brahmamudi Kavya: బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న బ్రహ్మముడి కావ్య - సర్‌ప్రైజ్ అంటూ పోస్ట్!
Brahmamudi Kavya: ఫ్యాన్స్‌కు స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు బ్రహ్మముడి కావ్య సిద్ధమైంది. ఈ సర్‌ప్రైజ్ ఏమిటన్నది ఊహించండి అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. అందులోనే హింట్ ఇచ్చేసింది.
(1 / 6)
బిగ్ సర్‌ప్రైజ్ కమింగ్ సూన్ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో దీపికా రంగరాజు అలియాస్ బ్రహ్మముడి కావ్య సోమవారం పోస్ట్ పెట్టింది.
(2 / 6)
బ్రహ్మముడి కావ్య బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది. ఈ న్యూస్ గురించే ఆమె పోస్ట్ పెట్టినట్లు సమాచారం
(3 / 6)
బిగ్‌బాస్ సీజన్ 8 తెలుగులో ఈ వీక్ బ్రహ్మముడి హీరోహీరోయిన్లు మానస్, దీపికా సందడి చేయబోతున్నట్లు సమాచారం.
(4 / 6)
ఫైనల్ చేరిన కంటెస్టెంట్స్‌తో కొన్ని టాస్క్‌లు, గేమ్స్‌ను మాసన్ దీపికా కలిసి ఆడిస్తారని తెలిసింది.
(5 / 6)
బ్రహ్మముడి సీరియల్‌తో తెలుగులో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నది దీపికా రంగరాజు. ఇటీవలే ఈ సీరియల్ 500 ఎపిసోడ్స్ పూర్తిచేసుకున్నది.
ఇతర గ్యాలరీలు