తెలుగు న్యూస్ / ఫోటో /
Brahmamudi Kavya: ఐఏఎస్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతోన్న బ్రహ్మముడి కావ్య - ఆన్సర్స్ చకచకా చెప్పేసిందిగా!
Brahmamudi Kavya:బ్రహ్మముడి సీరియల్‌లో కావ్య పాత్రలో నటిస్తోంది దీపికా రంగరాజు. ఈ సీరియల్ ధైర్య, మొండితనంతో పాటు అమాయకత్వం కలబోసిన ఇల్లాలి పాత్రలో నాచురల్ యాక్టింగ్‌తో బుల్లితెర ఫ్యాన్స్‌ను మెప్పిస్తోంది.
(1 / 5)
బ్రహ్మముడి షూటింగ్ లోకేషన్‌లోనే ఐఏఎస్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతోన్నానంటూ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది బ్రహ్మముడి కావ్య.
(2 / 5)
ఈ వీడియోలో పలు చారిత్రక అంశాలకు సంబంధించిన కఠినమైన ప్రశ్నలకు చకచకా సమాధానాలు ఇస్తూ కనిపించింది కావ్య.
(3 / 5)
దీపిక రంగరాజు మెమోరీ పవర్ అద్భుతమంటూ ఈ వీడియోను ఉద్దేశించి నెటిజన్లు కామెంట్స్ చేస్తోన్నారు.
(4 / 5)
బ్రహ్మముడి సీరియల్ టైమ్‌ను ఇటీవల రాత్రి నుంచి మధ్యాహ్నానికి ఛేంజ్ చేశారు. అప్పటి ఈ సీరియల్ టీఆర్‌పీ రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి.
ఇతర గ్యాలరీలు