బోల్ట్​ నుంచి కొత్త స్మార్ట్​వాచ్​- ఇయర్​బడ్స్​.. సూపర్​ ఫీచర్స్​తో!-boult launches new smartwatch and wireless earbuds ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  బోల్ట్​ నుంచి కొత్త స్మార్ట్​వాచ్​- ఇయర్​బడ్స్​.. సూపర్​ ఫీచర్స్​తో!

బోల్ట్​ నుంచి కొత్త స్మార్ట్​వాచ్​- ఇయర్​బడ్స్​.. సూపర్​ ఫీచర్స్​తో!

Sep 03, 2023, 02:25 PM IST Sharath Chitturi
Sep 03, 2023, 02:25 PM , IST

రెండు కొత్త గ్యాడ్జెట్స్​ను లాంచ్​ చేసింది బోల్ట్​ సంస్థ. వీటిల్లో ఒక స్మార్ట్​వాచ్​, వయర్​లెస్​ ఇయర్​బడ్స్​ ఉన్నాయి.

స్మార్ట్​వాచ్​, ఇయర్​బడ్స్​ పోర్ట్​ఫోలియోను పెంచుకుంది బోల్ట్​ సంస్థ. తాజాగా స్టెర్లింగ్​ ప్రో స్మార్ట్​వాచ్​, ఆస్ట్రా గేమింగ్​ బీటీ వయర్​లెస్​ ఇయర్​బడ్స్​ను లాంచ్​ చేసింది.

(1 / 6)

స్మార్ట్​వాచ్​, ఇయర్​బడ్స్​ పోర్ట్​ఫోలియోను పెంచుకుంది బోల్ట్​ సంస్థ. తాజాగా స్టెర్లింగ్​ ప్రో స్మార్ట్​వాచ్​, ఆస్ట్రా గేమింగ్​ బీటీ వయర్​లెస్​ ఇయర్​బడ్స్​ను లాంచ్​ చేసింది.(Boult )

బోల్ట్​ స్టెర్లింగ్​ ప్రో వాచ్​లో 1.43 ఇంచ్​ అమోలెడ్​ స్క్రీన్​ ఉంటుంది. క్లారిటీ, వైబ్రెన్స్​ సూపర్​గా ఉంది.

(2 / 6)

బోల్ట్​ స్టెర్లింగ్​ ప్రో వాచ్​లో 1.43 ఇంచ్​ అమోలెడ్​ స్క్రీన్​ ఉంటుంది. క్లారిటీ, వైబ్రెన్స్​ సూపర్​గా ఉంది.(Boult)

ఈ స్టెర్లింగ్​ ప్రో స్మార్ట్​వాచ్​లో అనేక హెల్త్​ మానిటరింగ్​ ఫీచర్స్​ ఉన్నాయి. రియల్​-టైమ్​ హార్ట్​ రేట్​ మానిటరింగ్​, ఎస్​పీఓ2 ఆక్సీజెన్​ ట్రాకింగ్​, స్లీప్​ ఎనాలసిస్​ వంటివి ఉన్నాయి. ఫీమేల్​ మెన్​స్ట్రల్​ సైకిల్​ ట్రాకింగ్​, డ్రింక్ వాట్​ రిమైండర్​ వంటివి ఫీచర్స్​ కూడా లభిస్తున్నాయి.

(3 / 6)

ఈ స్టెర్లింగ్​ ప్రో స్మార్ట్​వాచ్​లో అనేక హెల్త్​ మానిటరింగ్​ ఫీచర్స్​ ఉన్నాయి. రియల్​-టైమ్​ హార్ట్​ రేట్​ మానిటరింగ్​, ఎస్​పీఓ2 ఆక్సీజెన్​ ట్రాకింగ్​, స్లీప్​ ఎనాలసిస్​ వంటివి ఉన్నాయి. ఫీమేల్​ మెన్​స్ట్రల్​ సైకిల్​ ట్రాకింగ్​, డ్రింక్ వాట్​ రిమైండర్​ వంటివి ఫీచర్స్​ కూడా లభిస్తున్నాయి.(Boult)

బోల్ట్​ ఆస్ట్రా టీడబ్ల్యూఎస్​.. 48గంటల ప్లేటైమ్​ని ఇస్తుందని సంస్థ చెబుతోంది. ఇందులో బ్లింక్​ అండ్​ పెయిర్​ టెక్నాలజీ సైతం ఉంది.

(4 / 6)

బోల్ట్​ ఆస్ట్రా టీడబ్ల్యూఎస్​.. 48గంటల ప్లేటైమ్​ని ఇస్తుందని సంస్థ చెబుతోంది. ఇందులో బ్లింక్​ అండ్​ పెయిర్​ టెక్నాలజీ సైతం ఉంది.(Boult)

ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. స్టాండ్​బై మోడ్​లో ఇది 120గంటల పాటు పనిచేస్తుంది. లో బ్యాటరీ ఇండికేటర్​ను సూచించేందుకు ఎల్​ఈడీ లైట్స్​ వస్తున్నాయి.

(5 / 6)

ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. స్టాండ్​బై మోడ్​లో ఇది 120గంటల పాటు పనిచేస్తుంది. లో బ్యాటరీ ఇండికేటర్​ను సూచించేందుకు ఎల్​ఈడీ లైట్స్​ వస్తున్నాయి.(Boult)

ఆస్ట్రా టీడబ్ల్యూఎస్​ బ్లూస్ట్స్​ బ్లూటూత్​ 5.3 కనెక్టివిటీ, అల్ట్రా-లో లేటెన్స, బూంఎక్స్​ టెక్నాలజీ వంటివి లభిస్తున్నాయి.

(6 / 6)

ఆస్ట్రా టీడబ్ల్యూఎస్​ బ్లూస్ట్స్​ బ్లూటూత్​ 5.3 కనెక్టివిటీ, అల్ట్రా-లో లేటెన్స, బూంఎక్స్​ టెక్నాలజీ వంటివి లభిస్తున్నాయి.(Boult)

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు