Pre-Workout Foods । జిమ్‌లో ఎక్సర్‌సైజ్‌లు చేసే గంట ముందు ఈ ఆహారాలు తినండి!-boost your energy at the gym with these pre workout foods ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Boost Your Energy At The Gym With These Pre-workout Foods

Pre-Workout Foods । జిమ్‌లో ఎక్సర్‌సైజ్‌లు చేసే గంట ముందు ఈ ఆహారాలు తినండి!

Jul 13, 2022, 10:36 PM IST HT Telugu Desk
Jul 13, 2022, 10:36 PM , IST

  • మీరు జిమ్‌లో ఎక్సర్‌సైజ్‌లు చేసేటపుడు మధ్యలోనే శక్తిహీనంగా ఫీలవుతున్నారా? అంటే మీ శరీరంలో ఇంధనం అయిపోయిందని అర్థం. అదనంగా శక్తి పొందాలంటే వర్కౌట్స్ చేసే ముందు ప్రత్యేకమైన ఆహారాలు తీసుకోవాలి. అవేంటో ఇక్కడ చూడండి.

జిమ్‌కి వెళ్లడం అంటే కేవలం కేలరీలను బర్న్ చేయడం మాత్రమే కాదు, మీ శరీరాన్ని శక్తివంతంగా దృఢంగా మార్చడం కూడా. ఇందుకోసం మీరు వ్యాయామాలు చేసే కంటే ముందే సరైన ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. అపుడే మీరు సజావుగా ఎక్సర్‌సైజ్‌లు చేయగలుగుతారు. వీటిని కనీసం 1 గంట ముందు తీసుకోవాలి.

(1 / 7)

జిమ్‌కి వెళ్లడం అంటే కేవలం కేలరీలను బర్న్ చేయడం మాత్రమే కాదు, మీ శరీరాన్ని శక్తివంతంగా దృఢంగా మార్చడం కూడా. ఇందుకోసం మీరు వ్యాయామాలు చేసే కంటే ముందే సరైన ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. అపుడే మీరు సజావుగా ఎక్సర్‌సైజ్‌లు చేయగలుగుతారు. వీటిని కనీసం 1 గంట ముందు తీసుకోవాలి.(Unsplash)

వర్కవుట్ కోసం డ్రై ఫ్రూట్స్ బెస్ట్ ఆప్షన్. అవి సులభంగా జీర్ణమవుతాయి. మంచి కార్బో హైడ్రేట్స్ కలిగి ఉంటాయి.

(2 / 7)

వర్కవుట్ కోసం డ్రై ఫ్రూట్స్ బెస్ట్ ఆప్షన్. అవి సులభంగా జీర్ణమవుతాయి. మంచి కార్బో హైడ్రేట్స్ కలిగి ఉంటాయి.(Unsplash)

ఓట్ మీల్ కూడా మంచి శక్తివంతమైన ఆహారం. ఓట్స్ ఫైబర్, కార్బోహైడ్రేట్లతో నిండి ఉంటాయి. కండరాలు చురుకుగా పని చేయడానికి ఈ అల్పాహారం మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. కాబట్టి మీ వ్యాయామానికి ముందు దీన్ని తీసుకోవడం వల్ల మంచి శక్తి లభిస్తుంది.

(3 / 7)

ఓట్ మీల్ కూడా మంచి శక్తివంతమైన ఆహారం. ఓట్స్ ఫైబర్, కార్బోహైడ్రేట్లతో నిండి ఉంటాయి. కండరాలు చురుకుగా పని చేయడానికి ఈ అల్పాహారం మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. కాబట్టి మీ వ్యాయామానికి ముందు దీన్ని తీసుకోవడం వల్ల మంచి శక్తి లభిస్తుంది.(Unsplash)

సబ్జా గింజలు మీ ఎనర్జీ లెవల్స్‌ను బాగా పెంచుతాయి. వర్కవుట్‌కు ముందు తీసుకునే ఉత్తమమైన ఆహారాలలో ఇది కూడా ఒకటి. వీటిలో ప్రోటీన్, మెగ్నీషియం ఉంటాయి, ఇవి రెండూ గొప్ప శక్తి వనరులు.

(4 / 7)

సబ్జా గింజలు మీ ఎనర్జీ లెవల్స్‌ను బాగా పెంచుతాయి. వర్కవుట్‌కు ముందు తీసుకునే ఉత్తమమైన ఆహారాలలో ఇది కూడా ఒకటి. వీటిలో ప్రోటీన్, మెగ్నీషియం ఉంటాయి, ఇవి రెండూ గొప్ప శక్తి వనరులు.(Unsplash)

ఉడికించిన గుడ్డులోని తెల్లసొనలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని వ్యాయామానికి ముందు తీసుకోవడం వల్ల అలసిపోయే కండరాలకు తక్షణ ఇంధనం లభిస్తుంది.

(5 / 7)

ఉడికించిన గుడ్డులోని తెల్లసొనలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని వ్యాయామానికి ముందు తీసుకోవడం వల్ల అలసిపోయే కండరాలకు తక్షణ ఇంధనం లభిస్తుంది.(Unsplash)

అరటిపండ్లు కండరాల పనితీరును మెరుగుపరుస్తాయి. పొటాషియం సమృద్ధిగా ఉన్నందున నొప్పిని నివారించడంలో సహాయపడతాయి.

(6 / 7)

అరటిపండ్లు కండరాల పనితీరును మెరుగుపరుస్తాయి. పొటాషియం సమృద్ధిగా ఉన్నందున నొప్పిని నివారించడంలో సహాయపడతాయి.(Unsplash)

సంబంధిత కథనం

వరంగల్​లో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 68,040- రూ. 74,240గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 9,000గాను.. కేజీ వెండి రేటు రూ. 90,000గాను కొనసాగుతున్నాయి.టిల్లు స్క్వేర్‌కు ముందు ఒక్కో సినిమాకు యాభై నుంచి అర‌వై ల‌క్ష‌ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్‌ను అనుప‌మ స్వీక‌రిస్తూ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఇప్పుడు ఒక్కో సినిమాకు కోటికిపైనే రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేస్తున్న‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ఏప్రిల్ 24వ తేదీ వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన సంగతి తెలిసిందే.ఎక్కువ సేపు కూర్చోవద్దు : ఎక్కువసేపు కూర్చోవడం వల్ల డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. అరగంట కూర్చుని 5 లేదా 10 నిమిషాలు నడవండి.రాశులపై శుక్రుడి అనుగ్రహం గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మీరు మీ జ్యోతిష్కుడిని సంప్రదించాల్సి ఉంటుంది.Mumbai Indians Brand Value: ఐపీఎల్ టీమ్స్ బ్రాండ్ వాల్యూలో ముంబై ఇండియన్స్ టాప్ లో ఉంది. ఆ ఫ్రాంఛైజీ బ్రాండ్ వాల్యూ 8.7 కోట్ల డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.725 కోట్లు. ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలవడంతోపాటు రోహిత్ శర్మ, బుమ్రాలాంటి ప్లేయర్స్ తో ముంబై ఇండియన్స్ బ్రాండ్ వాల్యూ పెరుగుతూ వెళ్తోంది.
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు