
(1 / 10)
బొమ్మల కొలువులో భాగంగా ఏర్పాటు చేసిన గోకులం

(2 / 10)
సంక్రాంతి బొమ్మల కొలువులో భాగంగా ఏర్పాటు చేసిన బృందావనం

(3 / 10)
సంక్రాంతి బొమ్మల కొలువులో బాగంగా ఏర్పాటు చేసిన రకరకాల బొమ్మలు

(4 / 10)
బొమ్మల కొలువులో కొలువు దీరిన బృందావనం

(5 / 10)
బొమ్మల కొలువులో బుద్దం శరణం గచ్చామి

(6 / 10)
పల్లెల్లో సంక్రాంతి పండుగ వాతావరణం, బొమ్మల కొలువులో భాగం

(7 / 10)
బొమ్మల కొలువులో భాగంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ బృందావనం

(8 / 10)
బొమ్మల కోలువులో దేవుని బొమ్మలైన వినాయకుడుగణపతి, రాముడ, కృష్ణుడు, లక్ష్మి, సరస్వతి, పార్వతి, స్వాతంత్ర్య సమరయోదుల బొమ్మలు, పెళ్ళితంతు బొమ్మలు, హాస్యబొమ్మలు మొదలగునవి. దేవుళ్ళ బొమ్మలతో పాటు బొమ్మల కొలువులో తప్పకుండా పెట్టే బొమ్మలు కొన్ని ఉంటాయి.

(9 / 10)
బొమ్మల కొలువులో పై మెట్లపై దేవుళ్ళ బొమ్మలను ఉంచుతారు. అమ్మవారి బొమ్మలు కూడా వుంచే ఈచోటుని సత్వగుణానికి ప్రతీకగా నిర్వచిస్తారు. కింద వున్న మెట్లు పై ప్రాపంచిక జీవితానికి సంబంధించిన బొమ్మలు వుంచుతారు. అవి తామస గుణాన్ని ప్రతిబింబిస్తాయని అంటారు. మధ్యభాగములో క్షత్రియధర్మాన్ని తెలుపుతూ ఉండే రాజు, రాణి యుద్ధవీరుల వంటి బొమ్మల నుంచుతారు. ఇక అన్నిటికన్నా పై మెట్టు మీదవుంచే కలశాన్ని దేవీ కరుణకు సూచనగా బావిస్తారు. ఈ మూడు గుణాలను అధిగమించిన వారికి దేవీ కటాక్షము లభ్యమవుతుందని అంటారు. ఇదీ బొమ్మలకొలువు తత్వము. మెట్ల పై తెల్లని వస్త్రాన్ని పరచి ఆ పై బొమ్మలను అమర్చుతారు.

(10 / 10)
బొమ్మల కొలువులో భాగంగా ఏరపాటు చేసిన పల్లెల్లో సంక్రాంతి సంబరాలు
ఇతర గ్యాలరీలు