Anant Radhika Wedding: అనంత్ - రాధిక మర్చంట్ వివాహ వేడుకలో బాలీవుడ్ తారల హంగామా-bollywood stars galore at ananth radhika merchants wedding ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Anant Radhika Wedding: అనంత్ - రాధిక మర్చంట్ వివాహ వేడుకలో బాలీవుడ్ తారల హంగామా

Anant Radhika Wedding: అనంత్ - రాధిక మర్చంట్ వివాహ వేడుకలో బాలీవుడ్ తారల హంగామా

Jul 11, 2024, 04:53 PM IST Haritha Chappa
Jul 11, 2024, 04:53 PM , IST

Anant Radhika Wedding: అంబానీ కుటుంబంలో అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ వివాహం ఘనంగా జరుగుతోంది. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో బాలీవుడ్ తారలు హాజరవుతున్నారు. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో శివశక్తి పూజా నిర్వహించారు. ఈ వేడుకలో ఎంతో మంది బాలీవుడ్ తారలు హాజరయ్యారు.

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీవెడ్డింగ్ వేడుకల్లో భాగంలో శివశక్తి పూజ నిర్వహించారు, అలాగే మెహందీ వేడుక జరిగింది. అనన్య పాండే, జాన్వీ కపూర్, మానుషి చిల్లర్, రణ్ వీర్ సింగ్, దీపికా పడుకునే వంటి బాలీవుడ్ తారలంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

(1 / 8)

(HT photo/VarinderChawla)

అనామిక ఖన్నా లెహంగాలో జాన్వీ కపూర్ అద్భుతంగా ఉంది. మల్టీ కలర్ ఎంబ్రాయిడరీతో కూడిన బ్రాలెట్ బ్లౌజ్ ధరించి భారీ ఆభరణాలతో తయారైంది.  

(2 / 8)

బంగారు పట్టుచీరలో మానుషి చిల్లర్ రాయల్ గా కనిపించింది. చోకర్ నెక్లెస్, పొట్లీ బ్యాగ్ తో ఆమె దీన్ని డిజైన్ చేసింది.  

(3 / 8)

బంగారు పట్టుచీరలో మానుషి చిల్లర్ రాయల్ గా కనిపించింది. చోకర్ నెక్లెస్, పొట్లీ బ్యాగ్ తో ఆమె దీన్ని డిజైన్ చేసింది.  (HT photo/VarinderChawla)

అనన్య పాండే పర్పుల్ లెహంగాలో మెరిసింది. ఈ ప్రత్యేకమైన దుస్తుల్లో బంగారు వర్ణంతో కూడిన వి-నెక్లైన్ బ్లౌజ్, మ్యాచింగ్ స్కర్ట్, ఆమె భుజాలపై అందంగా కప్పిన సున్నితమైన దుపట్టా ఉన్నాయి.  

(4 / 8)

అనన్య పాండే పర్పుల్ లెహంగాలో మెరిసింది. ఈ ప్రత్యేకమైన దుస్తుల్లో బంగారు వర్ణంతో కూడిన వి-నెక్లైన్ బ్లౌజ్, మ్యాచింగ్ స్కర్ట్, ఆమె భుజాలపై అందంగా కప్పిన సున్నితమైన దుపట్టా ఉన్నాయి.  

(HT photo/VarinderChawla)

అనితా డోంగ్రే రూపొందించిన బేబీ పింక్ అనార్కలి సూట్ లో షనయా కపూర్ అందాలను ఆరబోసింది. ఈ డ్రెస్‌‌లో బంగారంతో అలంకరించిన మెడ, కింద భారీ ఎంబ్రాయిడరీతో మెరిసింది.

(5 / 8)

సంజు బాబా అలియాస్ సంజయ్ దత్ తెల్లటి కుర్తా పైజామాలో హూందాగా కనిపించాడు.  

(6 / 8)

అనామిక ఖన్నా రూపొందించిన కుర్తా పైజామాలో రణ్ వీర్ సింగ్ ఫ్యాషన్ ట్రెండ్ ను షేక్ చేశాడు.  

(7 / 8)

పవర్ కపుల్ ఎంఎస్ ధోనీ, సాక్షి ధోనీ గ్లామరస్ దుస్తుల్లో కనిపించారు. లావెండర్ అనార్కలి సూట్ లో సాక్షి మెరిసిపోగా, నల్లటి కుర్తా పైజామాలో ధోనీ క్లాసిక్ హ్యాండ్సమ్ గా కనిపించాడు.

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు