Star Kids: అచ్చం తండ్రుల్లాగే కనిపించే బాలీవుడ్ స్టార్ కిడ్స్.. ఫొటోలు వైరల్-bollywood star kids look like their father like print original pics aryan khan ibrahim ali khan bollywood news in telugu ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Bollywood Star Kids Look Like Their Father Like Print Original Pics Aryan Khan Ibrahim Ali Khan Bollywood News In Telugu

Star Kids: అచ్చం తండ్రుల్లాగే కనిపించే బాలీవుడ్ స్టార్ కిడ్స్.. ఫొటోలు వైరల్

Mar 14, 2024, 10:00 AM IST Sanjiv Kumar
Mar 14, 2024, 10:00 AM , IST

Star Kids As Same As Father: బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో షారుక్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, అక్షయ్ కుమార్ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అచ్చం తండ్రుల్లాగే ప్రింట్ దిగినట్లు కనిపించే ఈ స్టార్ హీరోల కుమారుల ఫొటోలపై లుక్కేద్దాం.

ఈ రోజుల్లో బాలీవుడ్ నటుల పిల్లల వీడియోలు సోషల్ మీడియాలో నిరంతరం వైరల్ అవుతున్నాయి, అయితే స్టార్ పిల్లలు తమ తండ్రుల్లాగా కనిపించడంతో  అందరూ ఆశ్చర్యపోతున్నారు. అలా తండ్రుల్లాగా కనిపించే స్టార్ కిడ్స్ ఫొటోలు చూద్దాం

(1 / 7)

నటుడు అక్షయ్ కుమార్ కుమారుడు ఆరవ్ ఎప్పుడూ ఫోటోగ్రాఫర్‌లకు దూరంగా ఉంటాడు. కానీ, అక్షయ్ మాత్రం తరచుగా తన ఫొటోలను షేర్ చేస్తుంటాడు. 

(2 / 7)

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ పెద్ద కొడుకు జునైద్ ఖాన్ గత కొన్ని రోజులుగా వార్తల్లో ఉంటున్నాడు. ఇరా ఖాన్ పెళ్లికి సంబంధించిన సమయంలో అతని ఫోటోలు వైరల్ అయ్యాయి. 

(3 / 7)

బాలీవుడ్ హీరో ఆదిపురుష్ రావణాసురుడు, ఓజీ విలన్ సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం అలీఖాన్ అచ్చం తన తండ్రిలా కనిపిస్తున్న పిక్ వైరల్ అవుతోంది.  

(4 / 7)

బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కూడా తన తండ్రికి కాపీ అని ఇప్పటికే చాలామంది సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ ఫొటో చూస్తే అవును, అది నిజమే అనిపిస్తుంది.  

(5 / 7)

గద్దర్ 2తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బాలీవుడ్ పాపులర్ యాక్టర్ సన్నీ డియోల్ ఇద్దరు కుమారులు కాస్ అండ్ రాజ్‌వీర్ దాదాపు అతనిలానే ఉండటం ఈ ఫొటోలో చూడొచ్చు.  

(6 / 7)

అజయ్ దేవగన్ ముద్దుల కొడుకు యుక్ యుక్తవయసులో ఉన్నప్పటికీ ఇప్పటికీ సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయ్యాడు. ఇకపోతే అజయ్ దేవగన్ తాజాగా సైతాన్ మూవీతో మంచి హిట్ కొట్టాడు. 

(7 / 7)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు