Sad Ending Movies OTT: బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సాడ్ ఎండింగ్ ఫీల్ గుడ్ సినిమాలు.. ఈ ఓటీటీల్లో చూసేయండి!-bollywood sad ending movies to watch on ott platforms like netflix zee5 amazon prime jio cinema ott romantic thrillers ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Sad Ending Movies Ott: బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సాడ్ ఎండింగ్ ఫీల్ గుడ్ సినిమాలు.. ఈ ఓటీటీల్లో చూసేయండి!

Sad Ending Movies OTT: బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సాడ్ ఎండింగ్ ఫీల్ గుడ్ సినిమాలు.. ఈ ఓటీటీల్లో చూసేయండి!

Aug 31, 2024, 04:38 PM IST Sanjiv Kumar
Aug 31, 2024, 04:38 PM , IST

Sad Ending Movies OTT Platforms: రొమాంటిక్ జోనర్‌లో తెరకెక్కి సాడ్ ఎండింగ్‌ క్లైమాక్స్‌తో ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటిలో చాలా వరకు మనుసును మనసును హత్తుకుని మంచి ఫీల్ గుడ్ మూవీస్‌గా పేరు తెచ్చుకున్నాయి. అలా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బాలీవుడ్ సినిమాలు ఏ ఓటీటీల్లో చూడొచ్చో తెలుసుకుందాం

నిజజీవితంలో అయినా, సినిమాలో అయినా హ్యాపీ ఎండింగ్ అంటే అందరికీ ఇష్టమే. కానీ, ప్రతిసారీ కథ ముగింపు బాగుంటుందన్న గ్యారెంటీ లేదు. అలా రొమాంటిక్ థ్రిల్లర్స్‌గా వచ్చి సాడ్ ఎండింగ్‌తో చాలా బాలీవుడ్ సినిమాలు వచ్చాయి. వీటిలో ముగింపు చాలా బాధాకరంగా ఉండి ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పిస్తాయి. అలా మంచి హిట్ కొట్టిన సినిమాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో తెలుసుకుందాం.

(1 / 8)

2016లో విడుదలైన సనమ్ తేరీ కసమ్ సినిమా సింపుల్ కథే అయినా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఈ ప్రేమకథ ముగింపు అందర్నీ కంటతడి పెట్టించింది. ఈ సినిమా జియో సినిమా, జీ5 ఓటీటీల్లో చూడొచ్చు.

(2 / 8)

ఆషికీ 2 సినిమా గురించి చెప్పాల్సిన పని లేదు. ఎంతో ఎమోషనల్ ఎండింగ్ తో మీ మనసు దోచేస్తుంది. నిజమైన ప్రేమికుడికి అర్థం చెప్పే క్లైమాక్స్‌తో సినిమాను ఎండ్ చేస్తారు. ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌ ఓటీటీలో చూడొచ్చు. 

(3 / 8)

బనారస్ వీధుల్లో మొదలయ్యే 'రాంజానా' ప్రేమకథ ఎక్కడ ముగుస్తుందో ఊహించలేం. ఒక బ్రాహ్మణ కుర్రాడు ఏం చేయడానికైనా సిద్ధపడే ముస్లిం అమ్మాయితో ప్రేమలో పడతాడు. సినిమా ముగింపు చూస్తే మాత్రం కన్నీళ్లు ఆగవు. మంచి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా జియో సినిమా, జీ5, ప్రైమ్ మూడు ఓటీటీల్లో ఉంది. 

(4 / 8)

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చివరి చిత్రం దిల్ బెచారా ఆయన అభిమానుల హృదయాలకు చాలా దగ్గర అయింది. ఈ చిత్రంలో సుశాంత్, సంజనా సంఘీ అనారోగ్యంతో బాధపడుతుంటారు. ఇది సినిమాలో సుశాంత్ మరణానికి దారితీస్తుంది. సినిమా ముగింపు చాలా విషాదకరంగా ఉంటుంది. దీన్ని చూడాలంటే డిస్నీ హాట్ స్టార్ ఓటీటీలోకి వెళ్లాల్సిందే. 

(5 / 8)

ఒక ప్రసిద్ధ నవల ఆధారంగా తెరకెక్కిన దేవదాస్ మూవీ చాలా మందికి ఆల్ టైమ్ మోస్ట్ ఫేవరెట్ సినిమాల్లో ఒకటి. ఇందులో షారుఖ్ ఖాన్, ఐశ్వర్యరాయ్, మాధురీ దీక్షిత్ ప్రధాన పాత్రల్లో నటించారు. అందరూ ఏడ్చేలా ఈ సినిమా ముగుస్తుంది. జియో సినిమా, జీ5, ప్రైమ్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. 

(6 / 8)

ఈ జాబితాలో సల్మాన్ ఖాన్ నటించిన తేరే నామ్ కూడా ఉంది. ఇందులో సల్మాన్ ఖాన్ భూమిక చావ్లాను పిచ్చిగా ప్రేమిస్తాడు. కానీ, క్లైమాక్స్ మాత్రం హృదయవిదాకరంగా ఉంటుంది. ఈ సినిమాను జియో సినిమా, జీ5, అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. 

(7 / 8)

వాస్తవ కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా షేర్షా. దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అమరుడైన కెప్టెన్ విక్రమ్ బాత్రా పాత్రలో సిద్ధార్థ్ మల్హోత్రా నటించాడు. మరోవైపు అతని రాక కోసం ఎదురు చూస్తున్న గర్ల్ ఫ్రెండ్ పెళ్లి చేసుకోదు. ఈ సినిమా ఎండింగ్ కూడా సాడ్‌గా ఉంటుంది.  దీన్ని మీరు ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు